Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » బ్లాక్ బస్టర్ సినిమాలు తీసినా.. హీరోలు లేరే!

బ్లాక్ బస్టర్ సినిమాలు తీసినా.. హీరోలు లేరే!

  • September 24, 2022 / 11:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బ్లాక్ బస్టర్ సినిమాలు తీసినా.. హీరోలు లేరే!

ప్రస్తుతం టాలీవుడ్ లో దాదాపు అందరి హీరోల చేతుల్లో రెండు, మూడు సినిమాలు ఉన్నాయి. స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోల పరిస్థితి కూడా ఇంతే. అందుకే కొంతమంది దర్శకులకు హీరోలు దొరకడం లేదు. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన దర్శకులు కూడా హీరోల కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ‘పడి పడి లేచే మనసు’ సినిమాతో ప్లాప్ అందుకున్న హను రాఘవపూడి ఈ ఏడాది ‘సీతారామంతో హిట్ కొట్టారు.

ఆయన తదుపరి సినిమా మైత్రి మూవీ మేకర్స్ లో కన్ఫర్మ్ అయింది. కానీ హీరో మాత్రం లేడు. హీరో దొరికితే హను దగ్గర కథ రెడీగా ఉంది. మైత్రి నిర్మాతలు ప్రస్తుతం హను కథకు సూటయ్యే హీరోని వెతికే పనిలో ఉన్నారు. వారి దగ్గర చాలా మంది హీరోల కమిట్మెంట్స్ ఉన్నాయి కానీ ప్రస్తుతానికి ఎవరూ ఫ్రీగా లేరు. దర్శకులు చందు మొండేటి, వశిష్ట పరిస్థితి కూడా ఇలానే ఉంది.

‘కార్తికేయ2’, ‘బింబిసార’ సినిమాలతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ అనిపించుకున్న వీరు గీతాఆర్ట్స్ లో నెక్స్ట్ సినిమా చేయబోతున్నారు. కానీ హీరోలు లేకపోవడంతో వీరి సినిమాలు ఆలస్యమవుతున్నాయి. చందు మొండేటి కొన్ని నెలలుగా గీతాఆర్ట్స్ కోసం కథ రెడీ చేస్తున్నారు. మధ్యలో విజయ్ దేవరకొండను చందు చేతిలో పెట్టాలని చూశారు కానీ విజయ్.. పూరితో రెండు సినిమాలు, మైత్రిలో ఒకటి, సుకుమార్ తో మరొక సినిమా కమిట్ అవ్వడంతో చందుతో సినిమా సెట్ అవ్వలేదు.

ఇప్పుడు ‘కార్తికేయ2’ సినిమా తరువాత చందు మొండేటికి బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఏర్పడింది. అందుకే రెండు భాషలకు తగిన హీరోను సెలెక్ట్ చేసుకోవాలని భావిస్తున్నారు. అల్లు అరవింద్ ఆలోచన కూడా ఇదే. ఇక వశిష్ట దగ్గర కొన్ని ఐడియాస్ ఉన్నాయి. కానీ ఇతడికి కూడా హీరోలు దొరకడం కష్టంగా ఉంది. మరి ఈ ముగ్గురు దర్శకులకు హీరోలు ఎప్పుడు దొరుకుతారో? సినిమాలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూడాలి!

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bimbisara
  • #Chandu Mondeti
  • #Hanu Raghavapudi
  • #Karthikeya 2
  • #Sita Ramam

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

2 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

7 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

8 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

4 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

5 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version