Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Thodelu Twitter Review: పాజిటివ్ టాక్ రాబట్టుకుంటున్న ‘తోడేలు’

Thodelu Twitter Review: పాజిటివ్ టాక్ రాబట్టుకుంటున్న ‘తోడేలు’

  • November 25, 2022 / 10:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thodelu Twitter Review: పాజిటివ్ టాక్ రాబట్టుకుంటున్న ‘తోడేలు’

వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భేదియా’. హారర్-కామెడీ యూనివర్స్‌ సినిమాగా రూపొందిన ఈ ‘భేదియా’ తెలుగులో ‘తోడేలు’ పేరుతో రిలీజ్ కాబోతుంది. నవంబర్ 25 న ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో కూడా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ‘గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్’ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయబోతుండడంతో అందరి దృష్టి ఈ మూవీ పై పడింది.

Thodelu1

‘కాంతార’ మూవీని తెలుగులో రిలీజ్ చేసింది కూడా ఈ సంస్థే కాబట్టి.. ‘తోడేలు’ పై కూడా అంచనాలు పెరిగాయి. అమర్ కౌశిక్ ఈ చిత్రానికి దర్శకుడు. ఆల్రెడీ ఈ చిత్రం ప్రీమియర్స్ పడ్డాయి. సినిమా చూసిన వాళ్ళు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటున్నారు. వారి టాక్ ప్రకారం ఈ సినిమా పిల్లలను, పెద్దలను ఆకట్టుకునే విధంగా రూపొందినట్లు తెలుస్తుంది.

వరుణ్ ధావన్ నటన, కృతి సనన్ గ్లామర్, గ్రాఫిక్స్, 3డి ఎఫెక్ట్స్ అన్నీ కలగలిపి ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రూపొందింది అని తెలుస్తుంది. కచ్చితంగా ఓసారి చూడదగ్గ సినిమా ఇదని సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్లో పేర్కొన్నారు.

#Bhediya Review

POSITIVES:

1. Cast Perfomances
2. Comedy
3. Cinematography
4. VFX
5. BGM

NEGATIVES:

1. Lag Scenes
2. Execution could have been better

Overall, #BhediyaMovie works if you have less expectations.#Bhediyareview #VarunDhawan #KritiSanon #AbhishekBanerjee pic.twitter.com/skPEQz8xcn

— Kumar Swayam (@KumarSwayam3) November 24, 2022

#OneWordReview…#Bhediya: CAPTIVATING.
Rating: ⭐️⭐️⭐️½#Stree. #Bala. Now #Bhediya. Director #AmarKaushik gets it right yet again… Novel concept. Cutting-edge #VFX. Super finale… An entertainer that’s meant for big screen viewing… Recommended! #BhediyaReview pic.twitter.com/ojBBvK1Piy

— taran adarsh (@taran_adarsh) November 24, 2022

Watched #Bhediya and I can’t remember the last time I laughed so much during a film. Entertaining, intriguing, fabulous comedy, class VFX, novel concept, imp message yet not preachy. @Varun_dvn is in top form. @nowitsabhi #DeepakDobriyal are hilarious. #BhediyaReview out soon.

— Monika Rawal (@monikarawal) November 24, 2022

#Bhediya 3rd class sadakchhaap film with horrible performances & cheap attempt at copying werewolf

Unnecessary mockery of Hindu through a ghatiya item number Thumkeshwari. Why Eeshwari?

Can they make item number with words like Rasul and Aisha?

Stay away@GemsOfBollywood

— Mai Ka Lal (@MaiKaLal01) November 25, 2022

Paid review. #Bhediya is a long & boring movie. Another big flop for Tingu @Varun_dvn

— An Atheist (@atheistwords) November 25, 2022

#Bhediya was… likeable, funny and surprisingly poignant… Also, its VFX team deserves some applause… @Varun_dvn does justice to his part really well, but its @nowitsabhi who steals the show!

— Sreeju Sudhakaran (@sree_thru_me) November 24, 2022

#Bhediya Review: #VarunDhawan and #KritiSanon’s creature-comedy is wild, thrilling and entertaining

Rating: (3.5 Moons)#BhediyaReview #BhediyaMovie #BhediyaMovieReview #AmarKaushik @Varun_dvn @kritisanon @nowitsabhi @amarkaushik https://t.co/PRwcLVYJ0G

— PeepingMoon (@PeepingMoon) November 24, 2022

#BhediyaReview ⭐⭐⭐⭐ 4/5#ThreeWordReview – Delightful Howling Entertainer#AmarKaushik does it again after Stree & Bala.
He creates a spooky environment using the mythology surrounding warewolf.#VarunDhawan is top notch as shape shifting wolf.#KritiSanon excels in dramedy pic.twitter.com/4A0uB3Ba7w

— Nitesh Naveen (@NiteshNaveenAus) November 24, 2022

#BhediyaReview: BRILLIANT!
Highly engaging throughout, no single dull scene! That’s how you hold the audience for 2.5hrs #VarunDhawan #AmarKaushik & #AbhishekBanerjee BIG WINNERS along with TERRIFIC VFX, BGM, Novel Story, Comedy, Thrills & High Moments. MUST WATCH! ⚡ pic.twitter.com/bhc1EmWBdq

— NJ (@Nilzrav) November 25, 2022

#OneWordReview…#Bhediya:
How many stars would you give it?
⭐⭐⭐⭐⭐#Stree. #Bala. Now #Bhediya.
Director #AmarKaushik gets it
right yet again… Novel concept.
Cutting-edge #VFX. Super finale..
An entertainer that’s meant for big
screen viewing,Recommended#Bhediyareview pic.twitter.com/f53PrajuC7

— Filmy Flips (@Filmy_Flips) November 25, 2022

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aha
  • #Allu Aravind
  • #Amar Kaushik
  • #Kriti Sanon
  • #thodelu

Also Read

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

related news

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

trending news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

4 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

18 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

1 day ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

1 day ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

5 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

1 day ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

1 day ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

1 day ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version