Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Kalki 2898 AD: కల్కి మూవీపై హాలీవుడ్ మీడియా ప్రశంసల వర్షం.. అద్భుతం అంటూ?

Kalki 2898 AD: కల్కి మూవీపై హాలీవుడ్ మీడియా ప్రశంసల వర్షం.. అద్భుతం అంటూ?

  • June 29, 2024 / 05:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki 2898 AD: కల్కి మూవీపై హాలీవుడ్ మీడియా ప్రశంసల వర్షం.. అద్భుతం అంటూ?

ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. రెండు రోజుల్లో ఈ సినిమాకు ఏకంగా 298 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మొత్తం అధికారికంగా ప్రకటించిన కలెక్షన్లు కావడం గమనార్హం. కల్కి 2898 ఏడీ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అక్కడ కూడా ఈ సినిమాకు భారీగా కలెక్షన్లు వస్తున్నాయి.

నాగ్ అశ్విన్ ప్రతిభను మెచ్చుకుంటూ ఎన్నో కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హాలీవుడ్ ప్రముఖ మీడియా సంస్థలు డెడ్ లైన్, కొలీడర్ కల్కి సినిమాను ప్రశంసిస్తూ కథనాలు రాశాయి. హాలీవుడ్ మీడియా సంస్థలు సైతం కల్కి మూవీ అద్భుతం అని మెచ్చుకోవడం గమనార్హం. బాలీవుడ్ ప్రముఖ వెబ్ సైట్లు కల్కి సినిమాకు ఏకంగా 4 రేటింగ్ ఇచ్చాయి.

కల్కి 2898 ఏడీ సినిమా రాబోయే రోజుల్లో ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది. కల్కి2 వచ్చే ఏడాది రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కల్కి 2898 ఏడీ సినిమా ఊహలకు అందని అద్భుతమైన సినిమా అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఇన్స్టా ఖాతాని క్లోజ్ చేసిన విశ్వక్.. మేటర్ అదేనా?
  • 2 రేవ్ పార్టీ గురించి మీడియా పై హేమ సెటైర్లు.. వీడియో వైరల్.!
  • 3 'కల్కి 2898 AD ' పై ప్రశంసలు కురిపించిన యష్

కల్కి 2898 ఏడీ బాహుబలి2 (Baahubali2) సినిమా తర్వాత ఈ సినిమా ఆ స్థాయి సినిమా అని మరి కొందరు చెబుతున్నారు. ప్రభాస్ భవిష్యత్తు సినిమాలు సైతం బిజినెస్ పరంగా అదరగొట్టడం ఖాయమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కల్కి 2898 ఏడీ సినిమా సక్సెస్ తో టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ మరింత పెరిగింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా కల్కి 2898 ఏడీ నిలుస్తుందని అభిమానులు ఫీలవుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachchan
  • #Deepika Padukone
  • #Kalki 2898 AD
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

related news

Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

trending news

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

43 mins ago
Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

1 hour ago
Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

14 hours ago
Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

15 hours ago
Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

15 hours ago

latest news

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

2 hours ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

2 hours ago
Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

2 hours ago
Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

19 hours ago
Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version