Honey Rose: ఎల్లో శారీలో హనీ రోజ్ ఒంపుసొంపులు.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు!

  • March 11, 2023 / 05:57 PM IST

ఈ మధ్య కాలంలో హనీ రోజ్ హవా పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. అందుకు కారణం మోహన్ లాల్, నందమూరి బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో ఈమె నటించడం.. ఆ సినిమాల్లో ఈమె పోషించిన పాత్రలకు మంచి పేరు లభించడం. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘వీరసింహారెడ్డి’ తో ఈమె ఇంకా పాపులర్ అయ్యింది. మొదటి నుండి ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా శృతి హాసన్ పేరు వినిపించింది.

కానీ సినిమా చూశాక జనాలు మెయిన్ హీరోయిన్ హనీ రోజ్ అంటూ ఈమెను ప్రశంసించారు. ఈమె కూడా మీనాక్షి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. ‘వీరసింహారెడ్డి’ తో వచ్చిన క్రేజ్ ను ఈమె క్యాష్ చేసుకోవాలని బాగా ట్రై చేస్తుంది.అందుకోసం ఛాన్స్ దొరికిన ప్రతిసారి షాపింగ్ మాల్స్ వంటి ఓపెనింగ్స్ కు హాజరవుతూ జనాల్లో తన ఆదరణ ఎలా ఉంటుందో చెక్ చేసుకుంటుంది. అలాగే సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఇంటర్నెట్ కు హీట్ పుట్టిస్తూ వస్తుంది. లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus