Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » “హాస్టల్ డేస్‌ అంటేనే అందరికి గుర్తు వచ్చేది అల్లరి. ఈ తరం పిల్లలకి హాస్టల్ డేస్ ని చాలా ఇష్టపడతారు” అని ఫ్రాంచైజీ డైరెక్టర్ ఆదిత్య మండల

“హాస్టల్ డేస్‌ అంటేనే అందరికి గుర్తు వచ్చేది అల్లరి. ఈ తరం పిల్లలకి హాస్టల్ డేస్ ని చాలా ఇష్టపడతారు” అని ఫ్రాంచైజీ డైరెక్టర్ ఆదిత్య మండల

  • July 12, 2023 / 06:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“హాస్టల్ డేస్‌ అంటేనే అందరికి గుర్తు వచ్చేది అల్లరి. ఈ తరం పిల్లలకి హాస్టల్ డేస్ ని చాలా ఇష్టపడతారు” అని ఫ్రాంచైజీ డైరెక్టర్ ఆదిత్య మండల

హాస్టల్ డేజ్ ఫ్రాంచైజీ యొక్క హిందీ మరియు తమిళ వెర్షన్‌లకు విస్తృత ప్రశంసలు లభించిన తర్వాత, ప్రైమ్ వీడియో మరియు TVF (ది వైరల్ ఫీవర్) హాస్టల్ డేస్ పేరుతో తెలుగులో సిరీస్‌ని తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ వీక్షకుల నుండి మంచి స్పందన లభించింది. మల్లి మన స్కూల్ డేస్ జ్ఞాపకాలకు దెగ్గర చేయడానికి ఈ సిరీస్ మన ముందుకు రాబోతుంది. ఆదిత్య మండల దర్శకత్వం వహించిన, ఐదు ఎపిసోడ్‌ల సిరీస్ భావోద్వేగాలు, నాటకం, వినోదం, నవ్వు మరియు అమూల్యమైన జీవిత పాఠాలతో కూడిన కథను చూపిస్తుంది.

గ్లోబల్ ప్రీమియర్‌కు సిద్ధం అవుతున్న తరుణంలో దర్శకుడు ఎంతో ఆసక్తిగా తన హాస్టల్ రోజులను గుర్తు చేసుకున్నారు. అసలు ఈ కథ రాయడానికి ఇన్స్పిరేషన్ అయిన తన హాస్టల్ అనుభూతుల గురంచి చెప్పుకొచ్చారు. ” నాకు కూడా హాస్టల్ రోజులు ఎలా ఉంటాయో తెలుసు. ఆ ఎక్స్పీరియన్స్ చాలా ఇష్టపడాను కూడా” అంటూ మురిసిపొయ్యారు. ” హాస్టల్ అంటే నాకు గుర్తు వచ్చేది గ్యాంగ్. నేటి విద్యార్థులు ఉన్నత విద్యా ప్రపంచంలోని ట్రెండ్ సెట్టర్స్. ఫ్రెండ్ షిప్, బ్రదర్ హుడ్, సిస్టర్ హుడ్ ని ఈ సిరీస్ పోట్రె చేస్తూ కాలేజీ అనుభూతులకు చాలా దెగ్గరగా ఉంటుంది. ఇదివరకే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నాలాంటి వారికి ఇది ఈ సిరీస్ మళ్లీ ఆ బెస్ట్ డేస్ కి తీసుకుల్తుంది.

ఐదు భాగాల ఈ సిరీస్ తెలుగు సిరీస్ హిందీ, తమిళంలో కొంచం భిన్నంగా ఉంటుంది అని దర్శకుడు చెప్పారు. “గతంలో వివిధ భాషలలో (హిందీ & తమిళం) హాస్టల్ డేజ్ ఫార్మాట్ ఒకేలా ఉన్నప్పటికీ, ఈసారి మేము కథకు అదనపు ఎలిమెంట్‌ను అందించాము. అమ్మాయిల కోణం నుంచి అలోచించి, బ్యాక్గ్రౌండ్ సెట్ చేసాము.

తెలుగు ఆడియన్స్ టేస్ట్ కి తగినట్టు సిరీస్ లో కొన్ని మార్పులు చేశాం. పాత్రలను కూడా కొంత మార్పలు చేసి రిలీజ్ చేస్తున్నాం.

ఆదిత్య మండల దర్శకత్వం వహించి, TVF నిర్మించిన, హాస్టల్ డేస్‌లో దరహాస్ మాటూరు, అక్షయ్ లగుసాని, మౌళి తనూజ్ ప్రశాంత్, అనన్య అకుల, ఐశ్వర్య హోలాకాల్, మరియు జైత్రి మకానా ప్రధాన పాత్రలు పోషించారు. హాస్టల్ డేస్ జూలై 13న 240 దేశాలు మరియు ప్రాంతాలలో ప్రైమ్ వీడియోలో ప్రత్యేకంగా ప్రదర్శించబడుతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #hostel days
  • #jaithri

Also Read

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

related news

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

trending news

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

2 hours ago
Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

9 hours ago
Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

19 hours ago
Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

19 hours ago
Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

21 hours ago

latest news

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

1 day ago
Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

1 day ago
Pavala Shyamala : వెండితెరపై నవ్వులు పంచిన పావలా శ్యామల.. ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూపులు

Pavala Shyamala : వెండితెరపై నవ్వులు పంచిన పావలా శ్యామల.. ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూపులు

1 day ago
Jayam Ravi : సింగర్ కేనీషా ఇన్ స్టా పోస్ట్ వైరల్.. జయం రవికి బ్రేకప్ చెప్పినట్టేనా ?

Jayam Ravi : సింగర్ కేనీషా ఇన్ స్టా పోస్ట్ వైరల్.. జయం రవికి బ్రేకప్ చెప్పినట్టేనా ?

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version