Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » అప్పుడే ‘బిగ్ బాస్4’ గురించి మొదలైన హడావిడి..!

అప్పుడే ‘బిగ్ బాస్4’ గురించి మొదలైన హడావిడి..!

  • November 5, 2019 / 07:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అప్పుడే ‘బిగ్ బాస్4’ గురించి మొదలైన హడావిడి..!

‘బిగ్ బాస్3’ పూర్తయ్యి.. ఇంకా మూడు రోజులు కూడా కాలేదు. అప్పుడే ‘బిగ్ బాస్4’ గురించి హడావిడి మొదలైపోయింది. తెలుగునాట ‘బిగ్ బాస్’ బాగా పాపులర్ అయ్యింది. రెగ్యులర్ కామెడీ షోలు, డ్యాన్స్ షో లు, సీరియల్స్ తో విసిగిపోయిన వారికి ఈ షో పెద్ద రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. మొదటి సీజన్ ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. సూపర్ సక్సెస్ సాధించింది. ఇక రెండో సీజన్ ను నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేసాడు. హోస్ట్ పరంగా నానికి వందకు వంద మార్కులు పడ్డాయి.. కానీ మీడియం రేంజ్ హీరో కాబట్టి నాని కంటెస్టెంట్ లను ప్రశ్నించడం, తిట్టడం వంటివి.. ఆ కంటెస్టెంట్ లకు సంబందించిన అభిమానులు సహించకుండా ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. అలా నానికి నెగిటివిటీ ఏర్పడింది.

Nagarjuna Chiranjeevi

దీంతో మూడో సీజన్ కు నాని మొహమాట పడకుండా నో చెప్పేశాడట. దీంతో నాగార్జున హోస్ట్ చేసి సక్సెస్ చేసారు. నాగార్జున పెద్ద హీరో కాబట్టి.. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. ఇక ఇప్పుడు నాలుగో సీజన్ ఎవరు హోస్ట్ చేస్తారు అనే అంశం పై అప్పుడే చర్చ మొదలైపోయింది. వెంకటేష్,విజయ్ దేవరకొండ, రానా వంటి పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. ‘బిగ్ బాస్’ నిర్వాహకులు మాత్రం మళ్ళీ నాగార్జుననే హోస్ట్ చేయమని అడుగుతున్నారట. అయితే ‘బిగ్ బాస్3’ వల్ల సుమారు 4 నెలలు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు నాగార్జున. ఇప్పుడు వరుసగా ఆయన సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారట. కాబట్టి అప్పటి వీలుని బట్టి చూద్దాం అని నాగ్ బదులిచ్చినట్టు తెలుస్తుంది. దీంతో ఫైనల్ కు ముఖ్య అతిధిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి ‘బిగ్ బాస్4’ ను హోస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయట. కొరటాల శివతో అయన చేయబోతున్న సినిమా మే వరకూ పూర్తయిపోతుంది కాబట్టి జూలై లోపు ఆ సినిమా రిలీజైతే.. కొంచెం సమయం దొరికితే చేయడానికి నేను రెడీ అని చిరు చెప్పారట. అందుకోసం నాగార్జున దగ్గర కొన్ని టిప్స్ కూడా తీసుకుంటున్నారట మన మెగాస్టార్. సో కచ్చితంగా ‘బిగ్ బాస్4’ వీళ్ళిద్దరిలో ఒకరు హోస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం.

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkieneni Nagarjuna
  • #Bigg Boss 2
  • #Bigg Boss 3
  • #Bigg Boss 4
  • #Bigg Boss Telugu

Also Read

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

related news

ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

trending news

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

11 hours ago
Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 hours ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

11 hours ago
Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

12 hours ago
Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

13 hours ago

latest news

Jagapathi Babu : ఆ ఫోన్ కాల్ నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది : జగపతి బాబు

Jagapathi Babu : ఆ ఫోన్ కాల్ నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది : జగపతి బాబు

12 hours ago
నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

13 hours ago
Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

13 hours ago
Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

15 hours ago
Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version