Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Baahubali Eternal War: ఆ రెండు సినిమాల ఎఫెక్ట్‌.. ఈ సినిమా రెండు నిమిషాల్లో హౌస్‌ఫుల్‌

Baahubali Eternal War: ఆ రెండు సినిమాల ఎఫెక్ట్‌.. ఈ సినిమా రెండు నిమిషాల్లో హౌస్‌ఫుల్‌

  • June 19, 2026 / 03:29 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Baahubali Eternal War: ఆ రెండు సినిమాల ఎఫెక్ట్‌.. ఈ సినిమా రెండు నిమిషాల్లో హౌస్‌ఫుల్‌

ఒక సినిమా ప్రభావం.. ఆ సిరీస్‌లో వచ్చే ఇంకో సినిమా మీద కచ్చితంగా ఉంటుంది. ఇది ఎవరూ కాదనలేని విషయం. అందుకే సీక్వెల్స్‌ మోజు టాలీవుడ్‌లో ఎక్కువైపోయింది. అవకాశం ఏ మాత్రం కనిపించినా సినిమాను రెండు ముక్కలు చేసేస్తున్నారు. ఈ ట్రెండ్‌ను ఇటీవల కాలంలో చేసి భారీ విజయం అందుకున్న తొలి సినిమా ‘బాహుబలి’. ‘బాహుబలి: ది బిగినింగ్‌’, ‘బాహుబలి: ది కంక్లూజన్‌’ అంటూ రెండు పార్టులుగా వచ్చిన ఈ సినిమాను కలిపేసి ‘బాహుబలి: ది ఎపిక్‌’ పేరుతో ఇటీవల విడుదల చేసి విజయం సాధించారు కూడా.

Baahubali Eternal War

ఇక ఇప్పుడు తొలి రెండు సినిమాలకు కొనసాగింపుగా ఇప్పుడు ‘బాహుబలి: ది ఎటర్నల్‌ వార్‌’ అనే సినిమాను సిద్ధం చేస్తున్నారు. ఇదేంటి ఎప్పుడూ వినలేదు.. ప్రచారం కూడా లేదు అని అనుకుంటున్నారా? సిద్ధం చేస్తున్నది రాజమౌళి కాదు కాబట్టి. ఆయన సమర్పణలో రూపొందిస్తున్న యానిమేషన్‌ మూవీ ఈ ‘ఎటర్నల్‌ వార్‌’. ఈ యానిమేషన్‌ సినిమా ఇప్పుడు ప్రతిష్ఠాత్మక అన్నెసీ ఇంటర్నేషనల్‌ యానిమేషన్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శితం కాబోతోంది. ‘వర్క్‌ ఇన్‌ ప్రోగ్రెస్‌’ విభాగంలో దీన్ని ప్రదర్శిస్తున్నారు.

ఈ నెలాఖరులో ఫ్రాన్స్‌లోని అన్నెసీలో ఈ చిత్రోత్సవాన్ని నిర్వహిస్తారు. దీని యబుకింగ్స్‌ ఇటీవల ప్రారంభించగా.. ‘బాహుబలి: ది ఎటర్నల్‌ వార్‌’ టికెట్లు రెండు నిమిషాల్లోనే అమ్ముడుపోవడం విశేషం. తద్వారా ప్రపంచ దేశాల్లో ‘బాహుబలి’ సినిమా ఫ్రాంఛైజీపై ఉన్న క్రేజ్‌ తగ్గలేదని అర్థమవుతోంది. ఇక ఇదే ఏవదికపై ‘స్పైడర్‌మ్యాన్‌: ఇన్‌ టు ది స్పైడర్‌ వర్స్‌’తో పాటు, ‘ఫ్లో’ సినిమాలను గతంలో ప్రదర్శించారు. అప్పుడు కూడా ఇవి ‘వర్క్‌ ఇన్‌ ప్రోగ్రెస్‌’ విభాగంలోనే ప్రదర్శితమయ్యాయి. ‘ఫ్లో’ సినిమాకు ఉత్తమ యానిమేషన్‌ చిత్రంగా ఆస్కార్‌ పురస్కారం దక్కిన విషయం తెలిసిందే.

రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ‘బాహుబలి: ది ఎటర్నల్‌ వార్‌’ యామినేషన్‌ సినిమాకు ఇషాన్‌ శుక్లా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. మొదటి భాగం టీజర్‌ ఇటీవల రిలీజ్‌ చేశారు. ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్‌ చేయాలని చూస్తున్నారట.

ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali
  • #Baahubali Eternal War
  • #Baahubali The Epic

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

10 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

12 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

8 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

8 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

9 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version