Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Devara: ‘దేవర’ నుండి మరో పోస్టర్‌ రిలీజ్‌… అభిమానులను హ్యాపీ చేయడానికేగా..

Devara: ‘దేవర’ నుండి మరో పోస్టర్‌ రిలీజ్‌… అభిమానులను హ్యాపీ చేయడానికేగా..

  • October 14, 2024 / 01:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara: ‘దేవర’ నుండి మరో పోస్టర్‌ రిలీజ్‌… అభిమానులను హ్యాపీ చేయడానికేగా..

సినిమాల వసూళ్ల విషయంలో చాలా ఏళ్లుగా సగటు ప్రేక్షకుడికి డౌట్స్‌ ఉన్నాయి. సినిమాకు వస్తున్న టాక్‌, సినిమా చూపిస్తున్న ఇంపాక్ట్‌కు.. సినిమా వసూళ్లకు సంబంధం ఉండటం లేదు. ఇంతేసి ఎలా వస్తున్నాయి అనే ప్రశ్నలు చాలా రోజుల నుండి ఉన్నాయి. ఫలితం విషయంలో ఒకేలా కనిపించిన రెండు సినిమాల వసూళ్ల విషయంలో వందల కోట్లు తేడా ఎందుకు కనిపిస్తోంది అనే చర్చ మొదలైంది. సరిగ్గా ఈ సమయంలో కలెక్షన్ల పోస్టర్లు ఫ్యాన్స్‌ కోసమే అంటూ నిర్మాత నాగవంశీ చేసిన వ్యాఖ్యలు మొత్తం పరిస్థితిని మార్చేశాయి.

Devara

అంటే సినిమాకు వస్తున్న వసూళ్లు చెబుతున్నంత లేవు అని చెప్పకనే చెప్పారు. దీంతో సినిమాల వసూళ్ల విషయంలో వచ్చే పోస్టర్లు, సమాచారాన్ని ఇక నమ్మలేం అని సినిమా అభిమానులు అనుకునే పరిస్థితి వచ్చింది. ఇదంతా ‘దేవర’ సినిమా వసూళ్ల గురించి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో మా ఆనందం కోసం లెక్కలు చెబుతున్నారా? అని గుర్రుగా ఉన్నారు అని ఓ టాక్‌. ఈ క్రమంలో ‘దేవర’ (Devara) సినిమా వసూళ్లు అంటూ దసరా సందర్భంగా చిత్రబృందం రూ.500 కోట్ల పోస్టర్‌ను వదిలింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 విశ్వం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 జిగ్రా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 జనక అయితే గనక సినిమా రివ్యూ & రేటింగ్!

దీంతో మరోసారి మా ఆనందం కోసం పోస్టర్‌ రిలీజ్‌ చేశారా అని అనుకుంటున్నారు. అందుకేనేమో ఆ పోస్టర్‌ను పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు అని అర్థమవుతోంది. రూ. 500 కోట్లు అనేది చిన్న విషయం కాదు. ఇలాంటి గొప్ప విషయాన్ని లైట్‌ తీసుకోవడం ఏంటి అనేదే ప్రశ్న. మామూలుగా అయితే ఈ సినిమాకు రూ. 100 కోట్లు వచ్చేస్తా అంటూ ఆ మధ్య తెగ హడావుడి జరిగింది.

దానికి కారణంగా తొలి వారాంతంలో సినిమాకు రూ. 300 కోట్లు వచ్చాయి. దీంతో రూ.వెయ్యి కోట్లు పెద్ద విషయం కాదు అనుకున్నారు. కానీ వీకెండ్ అయిపోయి కొత్త వీక్‌ మొదలవ్వగానే మొత్తం లెక్క మారింది. ఆ సమయంలో వసూళ్ల లెక్కలు నిర్మాతలు చెప్పినా.. అవి కరెక్ట్‌ కావు అని ఆయనే చెప్పేయడంతో మొత్తం సిట్యువేషన్‌ టర్న్‌ అయిపోయింది.

గ్యాప్‌ను ఫిల్‌ చేయడానికి శరవేగంగా సినిమాలు.. క్రిష్‌ నెక్స్ట్‌ ప్లానేంటి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Devara Collections
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

trending news

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

25 mins ago
Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

2 hours ago
Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

2 hours ago
Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

4 hours ago
Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

6 hours ago

latest news

Huma Qureshi: మీ మాటలకు జవాబు వచ్చేది అప్పుడే.. ‘టాక్సిక్‌’ ట్రోల్స్‌పై హీరోయిన్‌

14 mins ago
Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

54 mins ago
Naga Vamsi: పెద్ద సినిమాతోనే పోల్చిన నాగవంశీ.. ‘వార్‌ 2’ రోజుల్ని గుర్తుకు తెస్తూ..

1 hour ago
#SorryHrithik: కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

#SorryHrithik: కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

2 hours ago
Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version