Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » జయ జానకి నాయక సినిమాకి భారీ బిజినెస్..!

జయ జానకి నాయక సినిమాకి భారీ బిజినెస్..!

  • July 31, 2017 / 01:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జయ జానకి నాయక సినిమాకి భారీ బిజినెస్..!

బోయపాటి శ్రీను…!! టాలీవుడ్ లో మోస్ట్ ట్యాలెంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్ పక్కాగా తీసుకుంటే అందులో ఖచ్చితంగా మన బోయపాటి పేరు ఉండకుండా ఆ లిస్ట్ అనేదే ఉండను అని చెబితే అతిశయోక్తి కాదు…అంతటి టాలెంట్ ఉన్న దర్శకుడు శ్రీను…అయితే…టాలీవుడ్ నట సింహం బాలయ్యతో రెండు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన శ్రీను…ఆ తరువాత బన్నీతో సైతం మంచి హిట్ ను అందుకుని మంచి ఊపు మీద ఉన్నాడు…అయితే ఇదిలా ఉంటే బన్నీ తరువాత బడా హీరోలతో సినిమా చేస్తాడు ఏమో అని అనుకున్న శ్రీను అందరికీ షాక్ ఇస్తూ…బెల్లంకొండ శ్రీనుతో భారీ బడ్జెట్ సినిమాను ప్లాన్ చేశాడు…ఇక జయజానకి నాయక అంటూ ఆగస్ట్ 11న మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్దం అయ్యిపోయాడు…ఇదిలా ఉంటే సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ తప్ప అందరూ పెద్దగా పేరున్న నటులు కాదు…కానీ ఈ సినిమా బిజినెస్ మాత్రం దుమ్ము దులిపేసిందని టాలీవుడ్ ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్… విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 45 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి ఇప్పటికే టేబుల్ ప్రాఫిట్స్ అందుకుందని తెలిసింది.

తెలుగు శాటిలైట్ రైట్స్ 5.5 కోట్లకి అమ్ముడైనట్లు టాక్. అలానే హిందీ డబ్బింగ్ రైట్స్ 7 కోట్లకి – నైజాం 9.5 కోట్లకి – ఆంధ్ర ఏరియా మొత్తం 20 కోట్లకి సీడెడ్ 7.2 కోట్లకి సేల్ అయినట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ  మొత్తం బిజినెస్ – దర్శకుడు బోయపాటి శ్రీనుకి ఉన్న క్రేజ్ కారణంగానే జరిగిందని సినీ జనాలు నుంచి వినిపిస్తున్న మాటలు…. సరైనోడు వంటి బ్లాక్ బస్టర్ తరువాత బోయపాటి ఈ ప్రాజెక్ట్ ని డీల్ చేయడం అలానే ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్లకి సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ రావడంతో జయజానకినాయక రేటు మార్కెట్ లో బాగా పెరిగింది. మరి చిన్న హీరో అయినా దర్శకుడిపై నమ్మకంతో ఈ సినిమా కొన్న బయ్యర్స్ ఎలాంటి లాభాలను అందుకుంటారో…ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూద్దాం.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadhi Pinisetty
  • #Bellamkonda Sreenivas
  • #Jaya Janaki Nayaka Movie
  • #Pragya Jaiswal
  • #Rakul Preet

Also Read

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

related news

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Bhairavam First Review: మనోజ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ గ్యారెంటీ అట!

Bhairavam First Review: మనోజ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ గ్యారెంటీ అట!

trending news

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

1 hour ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

16 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

22 hours ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

24 hours ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

1 day ago

latest news

Coolie: ‘కూలీ’ టైటిల్ తో ప్రాబ్లమ్ ఏంటి..!

Coolie: ‘కూలీ’ టైటిల్ తో ప్రాబ్లమ్ ఏంటి..!

18 mins ago
Drishyam 3: ‘దృశ్యం 3’ ఇష్యూలో కొత్త ట్విస్ట్‌.. అయితే ఇది చాలా కష్టమేగా

Drishyam 3: ‘దృశ్యం 3’ ఇష్యూలో కొత్త ట్విస్ట్‌.. అయితే ఇది చాలా కష్టమేగా

52 mins ago
8 Vasantalu: మీరు చూసిందే కనిపిస్తుంది.. ‘8 వసంతాలు’ దర్శకుడి క్లారిటీ!

8 Vasantalu: మీరు చూసిందే కనిపిస్తుంది.. ‘8 వసంతాలు’ దర్శకుడి క్లారిటీ!

2 hours ago
Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మరోసారి ఫ్రస్ట్రేట్ అయిన దిల్ రాజు

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మరోసారి ఫ్రస్ట్రేట్ అయిన దిల్ రాజు

15 hours ago
Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version