Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ICON Movie: వేణు శ్రీరామ్‌ ‘పాన్‌ ఇండియా’ హ్యాండిల్‌ చేయగలరా…!

ICON Movie: వేణు శ్రీరామ్‌ ‘పాన్‌ ఇండియా’ హ్యాండిల్‌ చేయగలరా…!

  • August 12, 2021 / 09:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ICON Movie: వేణు శ్రీరామ్‌ ‘పాన్‌ ఇండియా’ హ్యాండిల్‌ చేయగలరా…!

రెండేళ్ల క్రితం అనుకుంట…. అల్లు అర్జున్‌ పుట్టిన రోజు నాడు ‘ఐకాన్‌’ సినిమాను ఘనంగా ప్రకటించారు. ఆ తర్వాత సినిమా గురించి వరుసగా రకరకాల వార్తలు వచ్చాయి. సినిమా ఉందని, ప్రాజెక్టు ఆగిపోయిందని, హీరో మారతాడని చాలా రకాల పుకార్లు షికార్లు చేశాయి. అయితే వరుస పుకార్ల తర్వాత రీసెంట్‌గా ఆ సినిమా ఉంటుందని, త్వరలో మొదలవుతుందని దిల్‌ రాజు టీమ్‌ చెప్పింది. అయితే ఇప్పుడు మళ్లీ కొత్త పుకార్లు మొదలయ్యాయి.

‘పుష్ప’ తొలి పార్టు తర్వాత ‘ఐకాన్‌’ సినిమా మొదలవుతుందని ఇటీవల వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా లేకపోయినప్పటికీ ఇదే జరుగుతుంది అంటున్నారు. అయితే గతంలో రాసుకున్న కథ, అనుకున్న బడ్జెట్‌ ఇప్పుడు లేవని సమాచారం. పాన్‌ ఇండియా స్థాయికి సినిమాను తీసుకెళ్లాలా తగు మార్పులు చేయిస్తున్నారట. ప్రస్తుతం దిల్‌ రాజు అండ్‌ టీమ్‌, దర్శకుడు వేణు శ్రీరామ్‌ ఇదే పనిలో ఉన్నారట.ప్రస్తుతం టాలీవుడ్‌లో పాన్‌ ఇండియా ముచ్చట ఎక్కువైంది.

దానికి తోడు ‘పుష్ప’ సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా బన్నీని తీసుకెళ్లబోతున్నారు. ఐదు భాషల్లో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. అందులోనూ ‘బాహుబలి’రేంజిలో రెండు భాగాలు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి ప్రచార శైలి పాటిస్తున్నారు. దీంతో ఈ సినిమా తర్వాత బన్నీ చేసే సినిమా పాన్‌ ఇండియానే కావాలనేది ఆలోచనట. అలా ‘ఐకాన్‌’ మారిపోతోంది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Anirudh Ravichander
  • #Dil Raju
  • #Icon
  • #thaman

Also Read

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

Allu Arjun – Mrunal: ఆమేమో అలా అంటోంది.. అల్లు అర్జునేమో కన్ను కొడుతున్నాడు.. ఏంటి కథ

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

trending news

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

10 mins ago
Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

1 hour ago
Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

3 hours ago
Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

20 hours ago
Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

20 hours ago

latest news

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

2 hours ago
Toxic : ‘టాక్సిక్’ మూవీ విడుదల వాయిదా..! కారణం ఏంటంటే ?

5 hours ago
Sreeleela and Karthik Aryan: డాక్టర్ల ఫ్యామిలీ హీరోతో.. మరోసారి డాక్టర్‌ హీరోయిన్‌.. రూమర్స్‌

19 hours ago
Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

22 hours ago
Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version