Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » మినీ ‘బాహుబలి’ అవుతుందా..?

మినీ ‘బాహుబలి’ అవుతుందా..?

  • December 31, 2020 / 03:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మినీ ‘బాహుబలి’ అవుతుందా..?

మలయాళంలో సక్సెస్ అందుకున్న ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్ కళ్యాణ్ ని హీరోగా తీసుకున్నారు. అయితే పవన్ వరుసగా రీమేక్ సినిమాలు ఎన్నుకోవడం ఆయన ఫ్యాన్స్ కి రుచించడం లేదు. కానీ ఈ రీమేక్ సినిమాపై ట్రేడ్ లో సూపర్ క్రేజ్ ఏర్పడింది. రానాని రెండో హీరోగా తీసుకోవడం సినిమాకి ప్లస్ అయింది. ప్రభాస్, రానా కలిసి నటించిన ‘బాహుబలి’ భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు రానా, పవన్ కలిసి నటిస్తే అంతే రేంజ్ ఉంటుందని భావిస్తున్నారు.

కానీ ఇక్కడ డైరెక్టర్ రాజమౌళి లేడని నిరాశ పడక్కర్లేదు. ఆ లోటుని తీర్చడానికి త్రివిక్రమ్ హెల్ప్ చేస్తున్నాడు. ఈ సినిమాకి మాటలతో పాటు స్క్రీన్ ప్లే కూడా రాస్తోన్న త్రివిక్రమ్ కేవలం దర్శకత్వం మాత్రమే చేయడం లేదు. కానీ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తాడట. సినిమాకి సంబంధించిన ప్రతీ విషయాన్ని ఆయన దగ్గరుండి చూసుకుంటాడట. పవన్ కళ్యాణ్ కూడా త్రివిక్రమ్ కి అన్ని రైట్స్ ఇస్తేనే సినిమా చేస్తానని చెప్పారట.

Pawan

అందుకే సినిమాకి సంబంధించిన అన్ని విషయాలపై త్రివిక్రమ్ హ్యాండ్ ఉండబోతుందని సమాచారం. సాగర్ చంద్ర లాంటి చిన్న డైరెక్టర్ ని తీసుకోవడానికి కారణం కూడా బడ్జెట్ పరిమితులని చెబుతున్నారు. ట్రేడ్ మాత్రం ఈ సినిమాని మినీ బాహుబలి మాదిరి చూస్తోంది. మరి ఆ రేంజ్ లో సినిమా సక్సెస్ అవుతుందా..? కలెక్షన్స్ లో ఎంతమేరకు రాబడుతుందో చూడాలి. కొత్త సంవత్సరంలో ఉత్సాహంగా ఈ సినిమాను మొదలుపెట్టబోతున్నారు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ayyappanum Koshiyum
  • #Director Sagar Chandra
  • #pawan kalyan
  • #Rana Daggubati
  • #Trivikram Srinivas

Also Read

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

related news

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

trending news

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

53 mins ago
Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

2 hours ago
Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

19 hours ago
Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

20 hours ago
బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

1 day ago

latest news

నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

13 hours ago
Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

14 hours ago
అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

14 hours ago
Ys Krishneswara Rao: ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

Ys Krishneswara Rao: ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

15 hours ago
Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version