Actress: ఆ నటి ఒక్క రోజు షూట్ కి రాకపోతే ఎన్ని కోట్లు నష్టం వస్తుందో తెలిస్తే షాక్ అవుతారు..!

శ్రీ లీల ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు వినిపిస్తుంది. ఇదే పేరు వైరల్ అవుతుంది . ఇదే పేరు ట్రెండ్ అవుతుంది. రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ కన్నడ ముద్దుగుమ్మ అంటే మన తెలుగు జనాలు పడి చచ్చిపోతున్నారు . మరీ ముఖ్యంగా సినీ మేకర్స్ శ్రీలీలతోనే ఎక్కువ సినిమాలు తీయడానికి ఇష్టపడుతున్నారు. స్టార్ హీరోలు కూడా ఆమె అందానికి ఆమె నటనకి ఆమె ముద్దు ముద్దు మాటలకి ఫిదా అయిపోతూ ఉండడంతో .. చాలామంది ఆమెని తమ సినిమాలో హీరోయిన్గా పెట్టుకుంటున్నారు .

ఇలాంటి క్రమంలోని రీసెంట్గా నటించిన భగవంత్ కేసరి సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో ఓ న్యూస్ వైరల్ గా మారింది . గతంలో స్కంద ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ సుమ – రామ్ పోతినేని ప్రశ్నిస్తూ “ఒకవేళ శ్రీలీల ఒక్కరోజు షూట్ కి రాకపోతే పరిస్థితి ఏంటి..? అంటూ క్వశ్చన్ చేస్తుంది . దీనికి రామ్ స్పందిస్తూ..” అమ్మ బాబోయ్ ఆమె ఒక్క రోజు షూటింగ్ ఆపేస్తే ప్రపంచం ..తలకిందులు అయిపోతుంది “.

“మేకర్స్ కి కోట్లల్లో నష్టాలు ..చేతిలో పది సినిమాలకు పైగా పట్టుకొని ఉన్న (Actress) శ్రీ లీల ఒక్కరోజు షూట్ కి డుమ్మా కొడితే మేకర్స్ తల ప్రాణం తోకకు వస్తుంది ..కోట్లలో నష్టాలు వచ్చేస్తాయి .. స్టార్ హీరో కాల్ షీట్స్ వేస్ట్ అయిపోతాయి ” అంటూ చాలా ఓపెన్ గా ఆన్సర్ ఇచ్చాడు . ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus