Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » 85కోట్లు…ఆఫర్….ఎన్టీఆర్ ఏమంటాడో??

85కోట్లు…ఆఫర్….ఎన్టీఆర్ ఏమంటాడో??

  • March 3, 2017 / 06:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

85కోట్లు…ఆఫర్….ఎన్టీఆర్ ఏమంటాడో??

టాలీవుడ్ తలైవా….అభినయానికి…అభిమానానికి నిలువెత్తు రూపం నందమూరి తారక రామారావు అలియాస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్….అవును ఎన్టీఆర్ అన్న మాట వింటేనే అభిమానుల గుండెలు అభిమానంతో ఊగిపోతాయి. ఇక ఆయన తెరపై నట విశ్వరూపం చూస్తే…..ప్రేక్షకులు మంత్ర ముగ్దులు అవ్వక తప్పదు…..అయితే అలాంటి ఎన్టీఆర్ కరియర్ మధ్యలో కాస్త గాడి తప్పి….మళ్లీ వరుసగా టెంప‌ర్ – నాన్నకు ప్రేమతో – జనతా గ్యారేజ్ సినిమాలతో పర్ఫెక్ట్ ట్రాక్ లోకి వచ్చింది…అదే క్రమంలో ఎన్టీఆర్ ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాను పవర్ సినిమా దర్శకుడు బాబితో చేస్తున్న విషయం తెలిసిందే….అదే క్రమంలో ఈ సినిమాను ఎన్టీఆర్ సోదరుడు…నందమూరి వారసుడు అయినటువంటి కల్యాణ్ రామ్….తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే….భారీ బడ్జెట్ తో భీబత్సమైన అంచనాలతో తెరకెక్కనున్న ఈ చిత్రం షూటింగ్ ఇంకా పూర్తికాకుండానే ఈ సినిమాకు మంచి డీల్ వచ్చినట్లు టాలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం.

ఇంతకీ ఏంటి ఆ డీల్….ఏమా కధ అంటే….ఎన్టీఆర్ ఆర్ట్స్ లో ఎన్టీఆర్ చేయబోతున్న సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తుండగా, ఒక రోల్ నెగిటివ్ రోల్ అని చిత్రయూనిట్ నుంచి లీక్స్ వినిపిస్తున్నాయి…అయితే కధ తెలిసిందో…లేకపోతే…ఎన్టీఆర్ స్టామినా మీద నమ్మకమో తెలీదు కానీ….ఈ సినిమా ఇంకా రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ కాకుండానే ఓ నిర్మాత క‌ళ్లు చెదిరిపోయే ఆఫ‌ర్‌తో నిర్మాత క‌ళ్యాణ్‌రామ్‌ను సంప్ర‌దించాడ‌ట‌. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ. 85 కోట్లకి తనకి ఇవ్వాల‌ని ఓ బ‌డా నిర్మాత క‌ళ్యాణ్‌రామ్‌ను అడిగినట్లు సమాచారం. కావాలంటే మరో ఐదు కోట్లు ఎక్కువగా ఇవ్వడానికి కూడా ఆయన రెడీగా ఉన్నాడని, అయితే దీనిపై కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ కలసి ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తారని తెలుస్తుంది…అదీ మ్యాటర్….

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kajal Aggarwal
  • #Actress Raashi Khanna
  • #Director Bobby
  • #Jr Ntr
  • #Kalyan Ram

Also Read

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

trending news

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

14 hours ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

14 hours ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

12 hours ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

13 hours ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

14 hours ago
Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

16 hours ago
Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version