Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Tamannaah: తమన్నా ట్రాన్స్‌పరెంట్‌ గౌన్‌.. అందాలు అదరహో.. ధర కూడా అదరహో!

Tamannaah: తమన్నా ట్రాన్స్‌పరెంట్‌ గౌన్‌.. అందాలు అదరహో.. ధర కూడా అదరహో!

  • November 7, 2025 / 04:20 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamannaah: తమన్నా ట్రాన్స్‌పరెంట్‌ గౌన్‌.. అందాలు అదరహో.. ధర కూడా అదరహో!

అందాల ప్రదర్శన తమన్నాకు ఓ హద్దు ఉంటుంది. అలా అని చెప్పి స్కిన్‌ షో చేయదు అని కాదు. ఆమె డ్రెస్సింగ్‌ సెన్స్‌, డ్రెస్‌లలోనే ఆ మ్యాజిక్‌ ఉంటుంది. చూపించీ చూపించకుండా అందాల ప్రదర్శన చేయడంలో ఆమె దిట్ట. ఈ మధ్య కాస్త అందాల ప్రదర్శనకు గేట్లు ఓపెన్‌ చేసినా.. ఇంకా దాగుడుమూతల గేమ్‌ బాగానే ఆడుతోంది. తాజాగా ఓ గ్లామర్‌ ఈవెంట్‌కి వచ్చిన ఈ మిల్కీ బ్యూటీ ధరించిన డ్రెస్‌ ధర, లుక్‌ అదిరిపోయాయి. దీంతో ఇప్పుడు దాని గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు.

Tamannaah

సమంతకు చెందిన ఓ లగ్జరీ పెర్ఫ్యూమ్ బ్రాండ్ లాంచ్ ఈవెంట్‌కి తమన్నా భాటియా కూడా హాజరైంది. మిడీ లాంటి ఓ గౌన్‌ ధరించి వచ్చినవాళ్లకు పెర్ఫ్యూమ్‌ని మించిన మత్తులో ముంచేసింది. ఇక ధర విషయానికొస్తే.. ఆ గౌను ధర ₹66,300. చూడ్డానికి సింపుల్‌గానే ఉన్నా.. తమన్నా లాంటి మిల్కీ వైట్‌ బాడీకి భలేగా సెట్‌ అయింది అని చెప్పాలి. సింఖాయ్ అనే లగ్జరీ బ్రాండ్ దీన్ని రూపొందించింది. కాటన్‌తో తయారుచేసిన ఈ గౌను మోకాళ్ల కింద నుంచి ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది.

huge price for tamannah gown

ఇక సినిమాల విషయానికొస్తే.. ఆమె చివరిసారిగా ‘ది బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’ వెబ్‌సిరీస్‌లో ఓ ఐటెమ్‌ సాంగ్‌లో కనిపించింది. ఇక సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోగా తెరకెక్కనున్న ఓ సినిమా నటించబోతోంది. అటవీ నేపథ్యంలో సాగబోయే ఈ కథలో గిరిజన మహిళగా తమన్నా కనిపిస్తుందని సమాచారం. కొన్ని నెలల క్రితం వరకు విజయ్‌ వర్మతో ప్రేమలో ఉన్న తమన్నా.. ఇప్పుడు మళ్లీ సింగిల్‌ అయిపోయింది. దీని వెనుక కారణాలు తెలియకపోయినా.. ఒకరి మీద ఒకరు విసుర్లు అయితే వేసుకుంటున్నారు.

గతేడాది ‘ఓదెల 2’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్‌ చెప్పిన తమన్నా.. ఆ సినిమా ఎఫెక్టో ఏమో తర్వాత ఇంకే సినిమాకు సైన్‌ చేయలేదు. రెండేళ్ల క్రితం చేసిన ‘భోలా శంకర్‌’ కూడా ఆమెకు ఇబ్బందికర ఫలితాన్నే అందించిన విషయం తెలిసిందే.

ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు/సిరీస్ విడుదల!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha
  • #Tamannaah

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

21 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version