Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » నాగచైతన్య, సమంతల క్రేజ్ కి తగ్గట్టు పారితోషికం

నాగచైతన్య, సమంతల క్రేజ్ కి తగ్గట్టు పారితోషికం

  • March 9, 2018 / 04:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాగచైతన్య, సమంతల క్రేజ్ కి తగ్గట్టు పారితోషికం

సమంత, నాగ చైతన్య పెళ్లి కాకముందు ‘ఏ మాయ చేశావే’ .. ‘ఆటో నగర్ సూర్య’ .. ‘మనం ‘ చిత్రాల్లో నటించారు. పెళ్లి అయిన తర్వాత తొలిసారి కలిసి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘నిన్నుకోరి’ హిట్ తో మంచి పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో పని చేయనున్నారు. సో తొలిసారి కావడంతో ఈ చిత్రానికి భారీ క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ కి తగ్గట్టుగానే రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్టు తెలిసింది. చైతూ సినిమాకి మూడు కోట్లు అందుకుంటారు. సమంత ఒకటిన్నర కోటీ తీసుకుంటుంది.

అయితే ఈ సినిమాకి మాత్రం ఉమ్మడిగా ఏడు కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. అంత ఇవ్వడానికి నిర్మాత ఒకే చెప్పిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ పై ఇద్దరూ సంతకాలు చేసారంట. ప్రస్తుతం నాగ చైతన్య ‘సవ్యసాచి’ .. ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమాలతో బిజీగా ఉన్నారు. సమంత ‘రంగస్థలం’ పూర్తి చేసి ‘మహానటి’, యూ టర్న్ చిత్రాల కోసం కష్టపడుతోంది. ఈ సినిమాల తర్వాత క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. షైన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మితం కానున్న ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Naga Chaitanya and Samantha
  • #naga chaitanya new movie
  • #Samantha

Also Read

Siddu Gadi Love Story: నవంబర్ 27న విడుదల కాబోతున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’

ENE Repeat Collections: 3వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఈఎన్ఈ రిపీట్’

Aakasamlo Oka Tara Collections: రెండో రోజు మొదటి రోజుకి 2 రెట్లు కలెక్ట్ చేసిన ‘ఆకాశంలో ఒక తార’

OM Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్లు

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే?!

OM Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి రోజు పర్వాలేదు అనిపించిన ‘ఓం’ వసూళ్ళు

related news

Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

trending news

Siddu Gadi Love Story: నవంబర్ 27న విడుదల కాబోతున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’

Siddu Gadi Love Story: నవంబర్ 27న విడుదల కాబోతున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’

4 hours ago
ENE Repeat Collections: 3వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఈఎన్ఈ రిపీట్’

ENE Repeat Collections: 3వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఈఎన్ఈ రిపీట్’

5 hours ago
Aakasamlo Oka Tara Collections: రెండో రోజు మొదటి రోజుకి 2 రెట్లు కలెక్ట్ చేసిన ‘ఆకాశంలో ఒక తార’

Aakasamlo Oka Tara Collections: రెండో రోజు మొదటి రోజుకి 2 రెట్లు కలెక్ట్ చేసిన ‘ఆకాశంలో ఒక తార’

5 hours ago
OM Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్లు

OM Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్లు

5 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే?!

5 hours ago

latest news

Aakasamlo Oka Tara Collections : ‘ఆకాశంలో ఒక తార’.. బ్లాక్ బస్టర్ టాక్.. కానీ తొలిరోజు యావరేజ్ ఓపెనింగ్సే

23 hours ago
OM: ‘ఓం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

24 hours ago
ENE Repeat Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘ఈఎన్ఈ రిపీట్’

1 day ago
ENE Repeat చిత్రంలో కార్తీక్ పాత్రకు ప్రాణం పోసిన శ్రీనాథ్ మాగంటి

ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 45 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version