Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Devi Sri prasad: దేవిశ్రీ ప్రసాద్ కు మరో షాక్.. ఆ మూవీ వల్లేనా?

Devi Sri prasad: దేవిశ్రీ ప్రసాద్ కు మరో షాక్.. ఆ మూవీ వల్లేనా?

  • August 13, 2022 / 01:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devi Sri prasad: దేవిశ్రీ ప్రసాద్ కు మరో షాక్.. ఆ మూవీ వల్లేనా?

టాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన దేవిశ్రీ ప్రసాద్ కు కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఊహించని స్థాయిలో ఆఫర్లు వచ్చేవి. స్టార్ హీరోల సినిమాలలో మెజారిటీ సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించేవారు. థమన్ నుంచి గట్టి పోటీ ఎదురైనా దేవిశ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తూ వరుసగా ఆఫర్లను అందిపుచ్చుకున్నారు. అయితే గత కొన్నేళ్లలో దేవిశ్రీ ప్రసాద్ క్రేజ్ అంతకంతకూ తగ్గుతూ వస్తోంది.

ఈ మధ్య కాలంలో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నా బాలయ్య అనిల్ కాంబో మూవీకి మాత్రం దేవిశ్రీ ప్రసాద్ కు ఛాన్స్ దక్కలేదు. థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తుండటం గమనార్హం. బాలయ్య నటించిన అఖండ సినిమాతో సోషల్ మీడియాలో థమన్ పేరు మారుమ్రోగింది. థమన్ వల్లే అఖండ సినిమా ఊహించని స్థాయిలో హిట్టైందని కామెంట్లు వ్యక్తమయ్యాయి.

అఖండ సినిమా సక్సెస్ తో బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీకి సైతం థమన్ కు ఛాన్స్ దక్కింది. ప్రస్తుతం బాలయ్య అనిల్ కాంబో మూవీకి కూడా థమన్ కు ఛాన్స్ దక్కడం అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది. బాలయ్యకు థమన్ పై నమ్మకం పెరిగిందని అందువల్లే బాలయ్య సినిమాలకు డైరెక్టర్లు మారుతున్నా మ్యూజిక్ డైరెక్టర్ మారడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు దేవిశ్రీ ప్రసాద్ కు సినిమా అవకాశాలు ఇచ్చే దర్శకులు అంతకంతకూ తగ్గుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ కెరీర్ పై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని దృష్టి పెట్టని పక్షంలో ఆయన కెరీర్ ప్రమాదంలో పడే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దర్శకుడు సుకుమార్ మాత్రమే దేవిశ్రీ ప్రసాద్ కు వరుస ఆఫర్లు ఇస్తుండటం గమనార్హం.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #devi sri prasad
  • #DSP
  • #Nandamuri Balakrishna

Also Read

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

related news

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

trending news

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

6 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

6 hours ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

6 hours ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

7 hours ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

8 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

1 day ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version