Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Hero Nikhil Car: లాక్‌డౌన్‌లో హీరో నిఖీల్ కారుపై చలాన్లు!

Hero Nikhil Car: లాక్‌డౌన్‌లో హీరో నిఖీల్ కారుపై చలాన్లు!

  • June 3, 2021 / 10:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Nikhil Car: లాక్‌డౌన్‌లో హీరో నిఖీల్ కారుపై చలాన్లు!

యువ హీరో నిఖిల్ సిద్ధార్థ గత నెల లాక్ డౌన్ సమయంలో పోలీసుల వలన కొంత సేపు రోడ్డుపైన వేచి ఉండాల్సి వచ్చింది. మెడిసిన్ చేరవేయడం కోసం అర్జెంట్ గా బయటకు రావాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చినప్పటికీ కొంతసేపటికి వరకు ఎవరు అతన్ని వదల్లేదు. ఇక ట్విట్టర్ ద్వారా ఉన్నతాధికారులను ట్యాగ్ చేయడం ద్వారా పరిస్థితులను అర్థం చేసుకొని వదిలిపెట్టారు. ఇక రీసెంట్ గా ఈ హీరోకు మరొక చేదు అనుభవం ఎదురైంది.

ఈ నెల 9 వరకు లాక్‌డౌన్‌ నిబంధనలు అమల్లో ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే నిఖిల్‌ సిద్ధార్థ్‌ రేంజ్ రోవర్ కారుకు లాక్ డౌన్ సమయంలో బయటకు రావడంతో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు చలాన్లు విధించారు. దీంతో ఆ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు కారు నెంబర్ ప్లేట్ కూడా నిబంధనలకు అనుగుణంగా లేదని మరొక చలాన్ విధించారు. అయితే రెండు చాలన్లు విధించిన సమయంలో నిఖిల్‌ కారులో లేనట్లు తెలుస్తోంది.

ఇక కరోనా కేసులను తగ్గించడం కోసం తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలను ఎవరు అధిగమించినా కూడా చర్యలు తప్పవని ఇదివరకే ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు. ఇక నిఖీల్ లాక్ డౌన్ సమయంలో చాలామంది పేద వారికి మెడికల్ సహాయం చేశాడు. మరికొందరికి ఆర్ధికంగా కూడా హెల్ప్ చేశాడు. సోషల్ మీడియా ద్వారా ఎవరు సహాయం అడిగినా కూడా ఆధారాలు సేకరించి సరైన సమయంలో సహాయం చేశాడు. ఇక నెక్స్ట్ఈ హీరో 18 పేజెస్ సినిమాతో పాటు కార్తికేయ 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nikhil
  • #Nikhil Siddharth

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

18 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

23 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

24 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version