Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Hyper Aadi, Anasuya: అనసూయపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆది!

Hyper Aadi, Anasuya: అనసూయపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆది!

  • January 17, 2022 / 01:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hyper Aadi, Anasuya: అనసూయపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆది!

బుల్లితెర యాంకర్ అనసూయ తన సినీ కెరీర్ లో ఎన్నో మంచి పాత్రల్లో నటించారు. రంగస్థలం, పుష్ప ది రైజ్ సినిమాలలోని పాత్రలు అనసూయకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. పుష్ప ది రూల్ లో అనసూయ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. బుల్లితెరపై జబర్దస్త్ షోకు అనసూయ సక్సెస్ ఫుల్ యాంకర్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు జబర్దస్త్ షో మంచి రేటింగ్ లను సొంతం చేసుకుంటుందనే సంగతి తెలిసిందే.

తాజాగా జబర్దస్త్ షో ప్రోమో రిలీజ్ కాగా ప్రోమోలో ఆది అనసూయపై వేసిన పంచ్ లు వైరల్ అవుతున్నాయి. హైపర్ ఆది పుష్పరాజ్ పాత్రను ఇమిటేట్ చేస్తూ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. మనోగారు తగ్గేదేలే, రోజాగారు అనసూయ గారు తగ్గేదేలే అంటూ ఆది పుష్ప డైలాగ్స్ ను చెప్పుకొచ్చారు. అనసూయ చూస్తోందిరా నవ్వుతోందిరా నాకు తెలుసు అనసూయ నన్ను లవ్ చేస్తోందని అంటూ ఆది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 10,000 రూపాయల పూజ అంటూ ఆది చెప్పగా అనసూయ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చారు.

ఈ నెల 20వ తేదీన ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. మరోవైపు సోగ్గాడే చిన్నినాయన సినిమాలో అనసూయ కొన్ని నిమిషాల పాటు కనిపించి సందడి చేశారు. అయితే బంగార్రాజు సినిమాలో మాత్రం అనసూయకు ఛాన్స్ దక్కలేదు. తనకు ఛాన్స్ ఇవ్వకపోవడం గురించి అనసూయ బంగార్రాజు ఈవెంట్ లో కళ్యాణ్ కృష్ణను అడిగారు. బంగార్రాజు సినిమాలో తనకు రోల్ ఎందుకు ఇవ్వలేదో అసలు నిజం చెప్పాలని అనసూయ కళ్యాణ్ కృష్ణను అడిగారు.

బంగార్రాజు ఈవెంట్ లో అనసూయ అడిగిన ప్రశ్నకు కళ్యాణ్ కృష్ణ స్పందిస్తూ సినిమాలో అనసూయకు ఛాన్స్ ఇస్తే ఆ పాత్ర నాగచైతన్యకు పిన్ని అవుతుందని ఎక్కువ వయస్సు ఉన్న విధంగా అనసూయను చూపించాల్సి ఉండటంతో రోల్ ఇవ్వలేదని కళ్యాణ్ కృష్ణ అన్నారు. అలాంటి పాత్రలో అనసూయ నటిస్తారా? అంటూ కళ్యాణ్ కృష్ణ రివర్స్ లో ప్రశ్నించారు. ఆ తర్వాత అనసూయ స్పందిస్తూ తనకు బంగార్రాజు సినిమాలో ఆఫర్ ఇవ్వకపోవడానికి కళ్యాణ్ కృష్ణ వేరే కారణం చెప్పాడని ఆమె కామెంట్లు చేశారు. కళ్యాణ్ కృష్ణ తనతో ముసలిపాత్రలు ఎందుకులే అని అన్నాడని అనసూయ వెల్లడించారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anasuya Bharadwaj
  • #Anasuya
  • #Anchor Anasuya Bharadwaj

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

10 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

1 day ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

1 day ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

1 day ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

1 day ago
Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

1 day ago
Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version