Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Movie News » Hyper Aadi: మావల్లే సుదీర్ ఫేమస్ అయ్యారు.. హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్!

Hyper Aadi: మావల్లే సుదీర్ ఫేమస్ అయ్యారు.. హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్!

  • June 6, 2023 / 01:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hyper Aadi: మావల్లే సుదీర్ ఫేమస్ అయ్యారు.. హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్!

బుల్లితెర కమెడియన్స్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి వారిలో హైపర్ ఆది సుడిగాలి సుదీర్ గురించి పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం వీరిద్దరూ కూడా బుల్లితెర కార్యక్రమాలను కాస్త తగ్గించి సినిమా అవకాశాలను అందుకుంటూ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇక హైపర్ ఆది సినిమాలలో కమెడియన్ పాత్రలలో నటించినప్పటికీ సుదీర్ మాత్రం హీరోగా అవకాశాలను అందుకొని పలు సినిమాలలో హీరోగా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక వీరిద్దరు కూడా జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేశారు.

అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో సుధీర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా హైపర్ ఆది కమెడియన్ గా ఈ కార్యక్రమంలో సందడి చేశారు.ఇక వీరిద్దరూ కూడా ఇప్పుడు జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలేసిన విషయం తెలిసిందే. అయితే సుదీర్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉండటం వల్ల శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం నుంచి కూడా దూరమయ్యారు. ఈ విధంగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సుడిగాలి సుదీర్ దూరం కావడంతో ఆస్థానాన్ని హైపర్ ఆది ఆక్రమించారు.

ఇలా హైపర్ ఆదికి (Hyper Aadi) ఈ కార్యక్రమంలో ఎంతో మంచి క్రేజ్ ఉందని చెప్పాలి. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది సుడిగాలి సుదీర్ లేకపోయినా ఆయన గురించి పంచ్ డైలాగులు వేస్తూ అందరిని నవ్విస్తూ ఉంటారు.అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సుధీర్ కు యాంకర్ నుంచి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. సుడిగాలి సుదీర్ లేకపోవడంతో శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించుకున్న హైపర్ ఆదిని యాంకర్ ప్రశ్నిస్తూ ఒకవేల సుధీర్ కనుక తిరిగి ఈ కార్యక్రమానికి వస్తే ఆయన స్థానాన్ని ఆయనకు ఇవ్వడానికి మీరు సిద్ధమేనా అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు ఆది సమాధానం చెబుతూ సుదీర్ అనే ఒక వ్యక్తి వల్ల మల్లెమాల వారికి ఇంత పేరు ప్రఖ్యాతలు రాలేదు. ఇకపోతే సుధీర్ అన్న చుట్టూ మేమంతా ఉండడం వల్లే అతనికి అంత పేరు వచ్చింది. తనపై మేము పంచ్ డైలాగులు వేయకపోతే ఆయన అంత ఫేమస్ అయ్యే వారు కాదు మేము లేకపోతే సుదీర్ లేరంటూ హైపర్ ఆది చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.దీంతో సుధీర్ అభిమానులు హైపర్ ఆది పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Comedian Hyper Aadi
  • #Hyper aadi
  • #Sudheer
  • #Sudigaali Sudheer

Also Read

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

KD The Devil: పాపం ప్రొడ్యూసర్‌.. కాంట్రవర్శీ సినిమాను అనుకున్నట్లుగా రిలీజ్‌ చేయలేకపోతున్న!

KD The Devil: పాపం ప్రొడ్యూసర్‌.. కాంట్రవర్శీ సినిమాను అనుకున్నట్లుగా రిలీజ్‌ చేయలేకపోతున్న!

Dhruva Natchathiram: 10 ఏళ్ల పాత సినిమా.. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ.. ఈసారైనా అవుతుందా?

Dhruva Natchathiram: 10 ఏళ్ల పాత సినిమా.. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ.. ఈసారైనా అవుతుందా?

Priyanka Chopra: అందంగా ఉంటే సరిపోదు.. డ్యాన్స్‌ నేర్చుకో.. స్టార్‌ హీరోయిన్‌పై కొరియోగ్రాఫర్‌ ఫైర్‌

Priyanka Chopra: అందంగా ఉంటే సరిపోదు.. డ్యాన్స్‌ నేర్చుకో.. స్టార్‌ హీరోయిన్‌పై కొరియోగ్రాఫర్‌ ఫైర్‌

Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

trending news

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

1 day ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

1 day ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

1 day ago

latest news

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

2 days ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

2 days ago
‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

2 days ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

2 days ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version