Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » అసలు త్రివిక్రమ్ మాటల్లో పరమార్ధం ఏంటో?

అసలు త్రివిక్రమ్ మాటల్లో పరమార్ధం ఏంటో?

  • August 7, 2017 / 08:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అసలు త్రివిక్రమ్ మాటల్లో పరమార్ధం ఏంటో?

త్రివిక్రమ్ శ్రీనివాస్…సహజంగానే ఆయాన మాట మాంత్రికుడు. సినిమాలో డైలాగ్స్ విషయమే తీసుకుంటే ద బెస్ట్ డైలాగ్ రైటర్స్ లో త్రివిక్రమ్ ఒకరు అంటే అతిశయోక్తి కాదు. అలాంటి త్రివిక్రమ్ తెరమీదనే కాదు, స్టేజ్ పైన కూడా తనదైన శైలిలో మాటలతో మంత్రాలు వేస్తూ ఉంటాడు. అయితే ఇప్పటికే ఎన్నో సార్లు త్రివిక్రమ్ స్టేజ్ పై తన మాటలతో హంగామా చేసిన వేల మరోసారి అలాంటి హంగామా..మన నితిన్ లై సినిమా ఆడియోలో చేశాడు…అసలు మ్యాటర్ లోకి వెళితే… ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’ సినిమాతో మంచి హిట్ అందుకున్న హను రాఘవపూడి దర్శకత్వంలో నిర్మింపబడుతున్న లై సినిమా టీజర్ తోనే అంచనాలను పెంచేసింది. అయితే నిన్న జరిగిన ఈ ఆడియోలో త్రివిక్రమ్ చేసిన ఉపన్యాసం అందరి దృష్టిని ఆకర్షించింది. అసలు త్రివిక్రమ్ ఏమన్నాడు అంటే….త్రివిక్రమ్ మాట్లాడుతూ తన ముందు మాట్లాడిన దర్శకుడు సుకుమార్ స్పీచ్ ని టార్గెట్ చేస్తూ సెటైర్ వేసాడు. సాధారణంగా దర్శకులు రెండు రకాలు ఒకరు సెట్ లో డైరెక్ట్ చేసేవారు – మరొకరు ఎడిట్ రూమ్ లో డైరెక్ట్ చేశేవారు అని సుకుమార్ చెప్పిన మాటలకు స్పందిస్తూ త్రివిక్రమ్ సుకుమార్ సినిమా విడుదల అయిన తరువాత మరో మూడవ డైరెక్టర్ ఉంటాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.

త్రివిక్రమ్ మాటలను బట్టి ఆ మూడవ డైరెక్టర్ సినిమా విడుదల అయిన తరువాత విమర్శలు చేసే రివ్యూ రైటర్లు అనే అర్ధం త్రివిక్రమ్ స్పీచ్ లో అర్ధం అవుతుంది. దీనితో త్రివిక్రమ్ నోటివెంట ఆ కామెంట్స్ విన్నవారు త్రివిక్రమ్ లాంటి టాప్ డైరెక్టర్స్ కూడ రివ్యూలకు భయపడిపోతున్నారా ? అంటూ ఆ ఆడియో ఫంక్షన్ కు వచ్చిన చాలామంది కామెంట్ చేసుకున్నట్లు టాక్. మొత్తంగా తీసుకుంటే త్రివిక్రమ్ సుకుమార్ స్పీచ్ ను అనుకరిస్తూ రివ్యూ రైటర్స్ పై శెటైర్స్ వేశాడు అని అర్ధం అవుతుంది. మొత్తానికి అదీ మ్యాటర్.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Trivikram Srinivas
  • #LIE Audio
  • #LIE Movie
  • #Sukumar
  • #Trivikram Srinivas Speeches

Also Read

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

related news

Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

trending news

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

44 mins ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

4 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

6 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

14 hours ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

15 hours ago

latest news

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

3 hours ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

3 hours ago
Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

3 hours ago
Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

3 hours ago
Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version