Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » బ్లూ ఫిల్మ్ చేసేందుకు సిద్దమైన కంగనా!!!

బ్లూ ఫిల్మ్ చేసేందుకు సిద్దమైన కంగనా!!!

  • January 3, 2017 / 06:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బ్లూ ఫిల్మ్ చేసేందుకు సిద్దమైన కంగనా!!!

బాలీవుడ్ క్వీన్, సెక్సీ బ్యూటీ, హాట్ హీరోయిన్ కంగనా రనౌత్ జీవితం ఒక తెరిచిన పుస్తకం అనే చెప్పాలి….సహజంగా సినిమాల్లో హీరోయిన్స్ కరియర్ స్టార్టింగ్ రోజుల్లో చాలా కష్టాలు పడతారు, అవకాశాల కోసం చాలా రకాలుగా ఇబ్బందులు పెడతారు అని మనం చూస్తూ ఉంటాం….అయితే అక్షరాల కంగనా రనౌత్ సినిమా ప్రస్థానం కూడా అలాంటిదే అని అంటుంది….విషయంలోకి వెళితే….2006లో “గ్యాంగ్‌స్టర్‌” సినిమాతో కంగనా బాలీవుడ్ లో రంగ ప్రవేశం ఇచ్చిన నాటి సంగతి తెలిసిందే. ఈ సినిమా అవకాశం కనుక వచ్చి ఉండకపోతే, తాను ఓ చెత్త సినిమా తో కెరీర్ను ప్రారంభించి ఉండేదానని ఈ మధ్య తన కెరీర్ గురించి మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది హాట్ బ్యూటీ….ఇంతకీ ఆ చిత్రం అంటే…..తాను గ్యాంగ్‌స్టర్‌ చిత్రంలో నటించక ముందు….తనకు ఆఫరైన సినిమా ఏమంతా మంచి సినిమా కాదు.

అయినా ఈ రంగములో నిలదొక్కుకోవటానికి ఏ సినిమా అవకాశం దొరికినా పర్వాలేదు చేద్దామనుకున్నారామె. ఆ తర్వాత ఫొటోషూట్‌ కూడా చేశారు. ఎంపికైన తరవాత ఆమెకు కాస్ట్యూమ్‌ రోబ్‌ ఇచ్చారు. అందులో దుస్తులేమీ లేవు. అప్పుడు కంగనా కు విషయం అర్ధం అయిందట…ఇది నీలి చిత్రం అని కాస్త తడబడిందట….అయితే అప్పటి పరిస్థితులు ఈ సినిమా అయినా చెయ్యాలని అన్నట్లుగా ఉన్నాయట….కానీ అదృష్టం అదే సమయంలో ఆమెకు కలసి వచ్చి….గ్యాంగ్‌స్టర్‌ అనే సినిమా అవకాశంతో పాటు…బ్రేక్ కూడా ఇచ్చందట…అయితే తాను ముందు ఒప్పుకున్న సినిమా నిర్మాత ఆ అవకాశం తిరస్కరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడట…అలా తన కరియర్ తొలి రోజుల్లో జరిగిన విషయాలు చెప్పుకొచ్చింది కంగనా రనౌత్.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kangana Ranaut
  • #gangstar movie
  • #Kangana Ranaut Movies
  • #Queen Movie

Also Read

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

సినిమా రివ్యూలపై నిషేధానికి హైకోర్టు నిరాకరణ.. ఏమందంటే?

ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

trending news

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

57 mins ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

3 hours ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

4 hours ago
Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

8 hours ago

latest news

Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

4 hours ago
Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

Manchu Vishnu: ‘కన్నప్ప’ ఓటీటీ మంచు విష్ణు క్లారిటీ ఇది

Manchu Vishnu: ‘కన్నప్ప’ లో రజినీకాంత్ ఎందుకు నటించలేదు.. మంచు విష్ణు క్లారిటీ ఇది..!

5 hours ago
‘వర్జిన్ వైఫ్’ కామెంట్స్ పై స్టార్ హీరోయిన్ క్లారిటీ

‘వర్జిన్ వైఫ్’ కామెంట్స్ పై స్టార్ హీరోయిన్ క్లారిటీ

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version