Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » సావిత్రిగా సూటవ్వనంటున్న సమంత !!

సావిత్రిగా సూటవ్వనంటున్న సమంత !!

  • December 22, 2016 / 06:05 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సావిత్రిగా సూటవ్వనంటున్న సమంత !!

ఒకవారం క్రితం మహానటి సావిత్రి జీవితం ఆధారంగా “ఎవడే సుబ్రమణ్యం” ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందనున్న “సావిత్రి బయోపిక్”లో సావిత్రిగా సమంత టైటిల్ పాత్ర పోషించనుందనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఈ వార్తా ప్రాచుర్యంలోకి రావడానికి సరిగ్గా వారం ముందు సమంత ట్విట్టర్ లో “త్వరలోనే ఒక ఇంట్రెస్టింగ్ ప్రొజెక్ట్ గురించి మీకు చెబుతాను” అంటూ ట్వీట్ చేయడంతో.. అందరూ ఆ “ఇంట్రెస్టింగ్ ప్రోజెక్ట్” సావిత్రి బయోపిక్ అని ఫిక్స్ అయిపోయారు. కొంతమంది ఒకడుగు ముందుకేసి సావిత్రిగా సమంత ఎలా ఉంటుందో అని ఊహా చిత్రాలు సైతం రూపొందించేశారు.

ఈ విషయమై కాస్త లేట్ గా స్పందించిన సమంత.. అసలు సావిత్రి బయోపిక్ గురించి తనను ఎవరూ సంప్రదించలేదని, ఒకవేళ అడిగినా “సావిత్రి”గా మాత్రం తాను నటించలేనని కావాలంటే ఆ సినిమాలో ఏదైనా మరో ముఖ్యమైన పాత్ర పోషించడానికి మాత్రం సిద్ధంగా ఉన్నానని తేల్చేసింది. దాంతో అందరూ షాక్ కి గురయ్యారు. ఇదివరకూ “సావిత్రి”గా విద్యాబాలన్ కానీ నిత్యామీనన్ కానీ నటించే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. ఇప్పుడు సమంత స్వయంగా వైదొలగడంతో ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు తప్పితే “సావిత్రి” పాత్రకు ఇంకొకరు న్యాయం చేయలేరనేది నిర్వివాదాంశం!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Savitri
  • #Actress Savitri Biopic
  • #Aswini Dutt
  • #naga ashwin
  • #naga chaitanya

Also Read

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

related news

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

10 hours ago
సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

12 hours ago
డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

12 hours ago
Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

14 hours ago
Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

15 hours ago

latest news

Dhanush: కొడుకుని డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో.. ఫస్ట్‌ సినిమాకే ఇలా..

Dhanush: కొడుకుని డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో.. ఫస్ట్‌ సినిమాకే ఇలా..

10 hours ago
Ntr – Nelson: నాగవంశీకి ఎన్టీఆర్‌ హ్యాండిచ్చాడా? ‘వార్‌ 2’ ఎఫెక్టా?

Saturanga Vettai 2: 12 ఏళ్ల తర్వాత రిలీజ్‌కి రెడీ అవుతున్న త్రిష సినిమా.. స్టార్‌ డైరక్టర్‌ కథతో..

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

11 hours ago
Buchi Babu: ప్రతి పెళ్లిలో అలాంటోడు ఒకడుంటాడు.. వాడి కోసం ఆలోచిస్తే ఎలా?

Buchi Babu: ప్రతి పెళ్లిలో అలాంటోడు ఒకడుంటాడు.. వాడి కోసం ఆలోచిస్తే ఎలా?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version