అమెరికాలో ’24’ ను వీక్షించనున్న సూర్య..!

సూర్య నటిస్తున్న తాజా చిత్రం 24. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మే 6 న విడుదల కానుంది. మరోవైపు ఓవర్సీస్ లో మే 5 న చిత్ర ప్రీమియర్స్ ప్రదర్శితమౌతుండగా..

ఈ ప్రీమియర్స్ ను సూర్య తన కుటుంబం తో కలిసి వీక్షించనున్నాడు. ఈ చిత్రంలో మూడు విభిన్న పాత్రలో నటిస్తుండగా.. సూర్య సరసన సమంత, నిత్యా మీనన్ జంటగా నటిస్తున్నారు. సూర్య స్వీయ నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై నిర్మిస్తున్న ఏ ఈ చిత్రానికి ఏ‌ఆర్ రెహ్మాన్ స్వరాలు సమకూరుస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus