Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Inaya Sultana: ‘బిగ్ బాస్’ బ్యూటీ ఇనయ సుల్తానా గ్లామర్ ఫోజులు.. వైరల్ అవుతున్న ఫోటోలు ..!

Inaya Sultana: ‘బిగ్ బాస్’ బ్యూటీ ఇనయ సుల్తానా గ్లామర్ ఫోజులు.. వైరల్ అవుతున్న ఫోటోలు ..!

  • October 30, 2023 / 03:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Inaya Sultana: ‘బిగ్ బాస్’ బ్యూటీ ఇనయ సుల్తానా గ్లామర్ ఫోజులు.. వైరల్ అవుతున్న ఫోటోలు ..!

‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా అందరికీ తెలుసు. ‘ఏవమ్ జగత్’ ‘బుజ్జి ఇలా రా’ ‘నటరత్నాలు’ ‘క్రాంతి’ వంటి పలు చిన్న సినిమాల్లో నటించిన ఈమె రాంగోపాల్ వర్మ వల్ల ఫేమస్ అయ్యింది..! ఆర్జీవీతో కలిసి ఈమె చేసిన బోల్డ్ డ్యాన్స్ వీడియోతో ఈమె పాపులారిటీ పెరిగింది.ఆ వీడియో చాలా రోజులు ట్రెండింగ్ లో ఉండటం వల్ల ఈమెను ఇంట్లో వాళ్ళు దూరం పెట్టారు అంటూ ఈమె చేసిన కామెంట్లు కూడా హాట్ టాపిక్ అయ్యాయి. కానీ బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లే ఛాన్స్ ఆ వీడియో వల్లే లభించింది.

ఈ వీడియోలో అర్జీవి ఇనయ సుల్తానా ప్రైవేట్ పార్ట్ లను టచ్ చేయడం వల్ల అంత రచ్చ జరిగింది అనుకోవాలి. ‘బిగ్ బాస్’ తర్వాత ఈమెకు సినిమాల్లో ఎక్కువ అవకాశాలు అయితే రావడం లేదు.బుల్లితెర పై పలు షోలలో సందడి చేసినా, యూట్యూబ్ లో సందడి చేసినా సినిమాల్లో అయితే ఛాన్స్ లు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫొటోలతో ఈమె నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఈమె (Inaya Sultana) లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

View this post on Instagram

A post shared by Doulath sulthana (@inayasulthanaofficial)

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Inaya Sultana

Also Read

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

related news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

trending news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

7 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

9 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

11 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

1 day ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 day ago

latest news

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

9 hours ago
Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

13 hours ago
Janhvi Kapoor: అస్సలు నా బుర్ర వాడిందే లేదు.. జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ వైరల్‌

Peddi: ఇతర సినిమాలను  ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

14 hours ago
Prashanth Varma: ఎవరి ‘కుమారస్వామి’ ముందు వస్తాడు? రేసులోకి మూడో డైరక్టర్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version