Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్ డైలాగ్ చెప్పిన ఇర్ఫాన్ పఠాన్.. అలాగే పిలవండంటూ?

Pawan Kalyan: పవన్ డైలాగ్ చెప్పిన ఇర్ఫాన్ పఠాన్.. అలాగే పిలవండంటూ?

  • February 9, 2024 / 11:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్ డైలాగ్ చెప్పిన ఇర్ఫాన్ పఠాన్.. అలాగే పిలవండంటూ?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత మూడు నెలలుగా పొలిటికల్ కార్యక్రమాలకే పరిమితమయ్యారు. గతేడాది పవన్ నటించిన బ్రో సినిమా రిలీజ్ కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అబవ్ యావరేజ్ గా నిలిచింది. పవన్ ఈ ఏడాది ఓజీ సినిమాతో మరో భారీ విజయాన్ని అందుకుంటారని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. అయితే సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం పవన్ కళ్యాణ్ ను ఎంతగానో అభిమానిస్తారు.

అయితే ప్రముఖ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ పై అభిమానాన్ని తన కామెంట్ల ద్వారా పంచుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలోని “నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది” డైలాగ్ ను ఇర్ఫాన్ పఠాన్ చెబుతున్న సమయంలో యాంకర్ పవన్ కళ్యాణ్ అని చెప్పగా పవన్ కళ్యాణ్ అని కాదు మీరు ఆయనను పవర్ స్టార్ అని పిలుస్తారు కదా.. పవర్ స్టార్ అనే పిలవండి అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

ఇర్ఫాన్ పఠాన్ లాంటి సెలబ్రిటీలు సైతం పవన్ పేరును ప్రస్తావిస్తున్నారంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తో అర్థం చేసుకోవచ్చని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇర్ఫాన్ పఠాన్ కామెంట్స్ చేసిన వీడియో కర్ణాటక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ క్లబ్ నుంచి షేర్ కావడం గమనార్హం. ఇర్ఫాన్ పఠాన్ పలు సినిమాలలో యాక్టర్ గా చేసి ఆ సినిమాల ద్వారా కూడా సత్తా చాటారనే సంగతి తెలిసిందే.

మరోవైపు ఓజీ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఫ్యాన్స్ చెబుతున్నారు. అత్తారింటికి దారేది రిలీజ్ డేట్ ఈ సినిమాకు ప్లస్ అవుతోంది. ఏపీ ఎన్నికలు పూర్తైన తర్వాత ఓజీ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. పవన్ ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. పవన్ (Pawan Kalyan) త్రివిక్రమ్ కాంబినేషన్ లో సైతం ఒక సినిమా వస్తుందని వార్తలు వస్తున్నాయి.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Irfan Pathan
  • #pawan kalyan

Also Read

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

related news

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

2 hours ago
Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

11 hours ago
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

11 hours ago
Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago

latest news

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

1 hour ago
George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

2 hours ago
Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

7 hours ago
Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version