Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Indian2: ఇండియన్2 సినిమా రిలీజయ్యేది అప్పుడేనా?

Indian2: ఇండియన్2 సినిమా రిలీజయ్యేది అప్పుడేనా?

  • October 12, 2022 / 12:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Indian2: ఇండియన్2 సినిమా రిలీజయ్యేది అప్పుడేనా?

లోకనాయకుడు కమల్ హాసన్ కు తమిళ, తెలుగు భాషలతో పాటు ఇతర భాషల్లో కూడా అభిమానులు ఉన్నారు. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ శంకర్ డైరెక్షన్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఇండియన్2 సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా విడుదలైన తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా 2023 సంవత్సరం దీపావళి కానుకగా రిలీజ్ కానుంది. 2023 సంవత్సరం నవంబర్ 10వ తేదీన ఈ సినిమా విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు ప్రేక్షకుల అంచనాలను మించి ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఇండియన్2 సినిమా తెరకెక్కుతోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుండగా ఈ సినిమా ఖర్చు విషయంలో మేకర్స్ ఏ మాత్రం రాజీ పడటం లేదు.

రికార్డ్ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తుండటంతో పాటు దర్శకుడిగా శంకర్ కెరీర్ కు కూడా ఈ సినిమా సక్సెస్ సాధించడం ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే. భారతీయుడు2 సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు. రకుల్ ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. కాజల్, రకుల్ కెరీర్ కూడా ఆశాజనకంగా లేకపోవడంతో ఈ ఇద్దరు హీరోయిన్లు కూడా భారతీయుడు2 సినిమా తాము కోరుకున్న సక్సెస్ ను అందిస్తుందని ఆశిస్తున్నారు.

విక్రమ్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ సాధించిన కమల్ హాసన్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా అనిరుధ్ మ్యూజిక్ వల్ల ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharateeyudu
  • #director shankar
  • #Indian 2
  • #Kajal Aggarwal
  • #Kamal Hassan

Also Read

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

related news

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

trending news

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

16 mins ago
Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

3 hours ago
Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

4 hours ago
12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

2 days ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version