Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ramayana: రావణుడుని హైలైట్‌ చేస్తున్నారు.. ఆయన భార్యను, హనుమంతుడిని చూపించడం లేదేంటి?

Ramayana: రావణుడుని హైలైట్‌ చేస్తున్నారు.. ఆయన భార్యను, హనుమంతుడిని చూపించడం లేదేంటి?

  • October 26, 2026 / 11:24 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ramayana: రావణుడుని హైలైట్‌ చేస్తున్నారు.. ఆయన భార్యను, హనుమంతుడిని చూపించడం లేదేంటి?

రూ.4000 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘రామాయణ’ (Ramayana) సినిమాలో హీరో ఎవరు? హీరోయిన్‌ ఎవరు? విలన్‌ ఎవరు? సహాయ పాత్రలు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం సులభమే. ఎందుకంటే సినిమా రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతున్న సందర్భంగా ప్రచారం జోరు పెంచారు కాబట్టి.. అందరికీ తెలిసే ఉంటుంది. పైన చెప్పిన ప్రధాన పాత్రల పరిచయాలు అన్నీ జరిగిపోయాయి. కానీ సినిమాలోని ఓ పాత్ర గురించి ఎక్కడా చూపించడం లేదు, ఇంకో పాత్ర గురించి ప్రస్తావన లేదు.

Ramayana: Part 1 Movie

ఆ పాత్రలే మండోదరి, హనుమంతుడు. ఈ రెండు పాత్రలు లేని రామాయణాన్ని ఎవరూ ఊహించలేరు. కానీ ‘రామాయణ’ సినిమా టీమ్‌ మాత్రం ఈ రెండు పాత్రల గురించి ఎక్కడా మాట్లాడటం లేదు. నిజానికి మండోదరి పాత్ర గురించి తొలుత మాట్లాడుకున్నారు. ఆ పాత్రను పోషించిన కాజల్ అగర్వాల్‌ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. ఇక హనుమంతుడు అయితే ఇప్పటివరకు బయటకు రాలేదు.

Namit Malhotra’s Ramayana Movie Trailer Review

ప్రచారం సంగతి పక్కన పెడితే సినిమా ప్రచార చిత్రాల్లో ఇప్పటివరకు హనుమంతుడు కనిపించలేదు. ఆ పాత్రను సన్నీ డియోల్‌ పోషించాడు అనే విషయం ఇప్పటికే బయటకు వచ్చేసింది. కానీ ఎందుకో ఇప్పటివరకు ఆయన్ను చూపించడం లేదు. పోనీ ఆ పాత్ర ఎంటర్‌ అయ్యే ముందు వరకే తొలి పార్ట్‌ ‘రామాయణ’ ఉంటుంది. అందుకే చూపించలేదు అనుకుంటే.. రావణుడి పాత్రను బాగానే ఎలివేట్‌ చేస్తున్నారు ఇప్పటివరకు ప్రచారంలో.

Namit Malhotra’s Ramayana Movie Trailer Review

దీంతో అసలు నితేశ్‌ తివారీ ఏం ఆలోచిస్తున్నారు. ఎందుకు హనుమంతుడి పాత్రను బయటకు చూపించడం లేదు అనే చర్చ జోరుగా జరుగుతోంది. ఆ పాత్ర స్పెషల్‌గా ఉంచి, థియేటర్లలో నేరుగా చూసి ఆ ఫీల్‌ని ఎంజాయ్‌ చేయాలని టీమ్‌ అనకుంటుందేమో. ఈ విషయంలో క్లారిటీ రావాలి అంటే సినిమా విడుదల కావాల్సిందే. దీపావళి సందర్భంగా ఈ సినిమా నవంబరు 5న విడుదలవుతోంది.

‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kajal Aggarwal
  • #Ramayana Movie
  • #Ramayana: Part 1
  • #Ranbir Kapoor
  • #Ravi Dubey

Also Read

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Garividi Lakshmi Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘గరివిడి లక్ష్మి’

Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

related news

Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

Yash: డేంజరస్‌ క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. అయినా ట్రోలర్స్‌ ఊరుకుంటారా?

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

trending news

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

3 hours ago
Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
Garividi Lakshmi Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘గరివిడి లక్ష్మి’

5 hours ago
Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

5 hours ago

latest news

Ramayana: రావణుడుని హైలైట్‌ చేస్తున్నారు.. ఆయన భార్యను, హనుమంతుడిని చూపించడం లేదేంటి?

Ramayana: రావణుడుని హైలైట్‌ చేస్తున్నారు.. ఆయన భార్యను, హనుమంతుడిని చూపించడం లేదేంటి?

50 mins ago
RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

18 hours ago
Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

1 day ago
Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version