Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » రాధాకృష్ణ ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ బ్లాక్.. రీజన్ తెలిస్తే షాక్ అవుతారు

రాధాకృష్ణ ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ బ్లాక్.. రీజన్ తెలిస్తే షాక్ అవుతారు

  • July 12, 2020 / 06:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాధాకృష్ణ ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ బ్లాక్.. రీజన్ తెలిస్తే షాక్ అవుతారు

తెలుగులో మోస్ట్ ఏవైటెడ్ ఫిలింను డైరెక్ట్ చేస్తున్న దర్శకుడు రాధాకృష్ణకు సోషల్ మీడియా చిన్న ఝలక్ ఇచ్చింది. యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్‌- పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో దర్శకుడు రాధాకృష్ణ “రాధే శ్యామ్” అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. శుక్ర‌వారం (జూలై 10) బాహుబలి విడుదలై అయిదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ కు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ..

ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఏదో ఒక అప్డేట్ వచ్చిందని సంతోషపడ్డారు అది వేరే విషయం అనుకోండి. క‌రోనా వ‌ల‌్ల చిత్ర రిలీజ్‌కి బ్రేక్ ప‌డ‌గా, ఏడాది చివ‌రలో మూవీ రిలీజ్ కానున్న‌ట్టు తెలుస్తుంది. వింటేజ్ రొమాన్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. “రాధే శ్యామ్” పోస్టర్‌కి వ‌స్తున్న రెస్పాన్స్‌ని ఎంజాయ్ చేస్తున్న క్ర‌మంలో రాధాకృష్ణ కుమార్‌కి ఇన్‌స్టాగ్రామ్ షాక్ ఇచ్చింది. అతడి ఇన్‌స్టాగ్రామ్‌ ఎకౌంట్ ను ఏకంగా బ్లాక్ చేసింది.

Prabhas20 first look, Radhe Shyam becomes a talking point1

ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా క‌న్‌ఫాం చేస్తూ..నేను వేరే వ్య‌క్తిలా న‌టిస్తున్నానంటా, ఆ వ్య‌క్తి ఎవ‌రో మ‌రి అని ట్వీట్ చేశాడు రాధాకృష్ణ. ఇన్స్టాగ్రామ్ అతడ్ని బ్లాక్ చేయడానికి రీజన్ మరీ కామెడీగా ఉంది కదూ.

Instagram Blocks Radhe Shyam Director Radha Krishna's Account1

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Radha Krishna
  • #Pooja Hegde
  • #Prabhas
  • #Prabhas20
  • #Radhe shyam

Also Read

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

2 hours ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

2 hours ago
Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

2 hours ago
ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

3 hours ago
Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

3 hours ago

latest news

Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

3 hours ago
Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

4 hours ago
Akkineni Family: అఖిల్‌ పుట్టినప్పుడు అక్కినేని ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలుసా?

6 hours ago
Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version