Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Bigg Boss Winner Nikhil: బిగ్‌బాస్‌ 8 విన్నర్‌ నిఖిల్‌ జీవితంలో ఒకటి తలిస్తే మరొకటి అయ్యిందట!

Bigg Boss Winner Nikhil: బిగ్‌బాస్‌ 8 విన్నర్‌ నిఖిల్‌ జీవితంలో ఒకటి తలిస్తే మరొకటి అయ్యిందట!

  • December 16, 2024 / 03:17 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Winner Nikhil: బిగ్‌బాస్‌ 8 విన్నర్‌ నిఖిల్‌ జీవితంలో ఒకటి తలిస్తే మరొకటి అయ్యిందట!

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 8 విజేతగా నిఖిల్‌ నిలిచాడు. సీజన్‌ ప్రారంభమైన తొలి వారం నుండి టైటిల్‌ కొట్టే ఛాన్స్‌ నిఖిల్‌కే ఉందని వచ్చిన కామెంట్లు, అంచనాలను నిజం చేస్తూ ఆదివారం రాత్రి ఆయనను విజేతగా నాగార్జున (Nagarjuna) అనౌన్స్‌ చేశారు. రెండో కంటెస్టెంట్‌గా ఇంటిలోకి అడుగు పెట్టిన నిఖిల్‌ 105 రోజుల పాటు హౌస్‌లో ఉండి.. మరీ విజేతగా నిలిచాడు. అతని గురించి చూస్తే.. కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి.

Bigg Boss Winner Nikhil:

అందికీ తెలిసినట్లే కర్ణాటకలోని మైసూరులో జన్మించిన నిఖిల్‌ మాలియక్కల్‌కు (Nikhil) నటన కొత్తేమీ కాదు. ఎందుకంటే తన తల్లి సులేఖ కన్నడ నటిగా అక్కడివారికి సుపరిచుతులు. చిన్నతనం నుండి ఇంట్లో సినిమాల గురించి చర్చ ఉండటంతో నిఖిల్‌ కూడా వినోద ప్రపంచంలో అడుగు పెట్టాలనుకున్నాడు. చదువుకునే రోజులలో సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. డ్యాన్స్‌ పోటీల్లో చిందేస్తే కప్పు గ్యారెంటీ అనేలా డ్యాన్స్‌ వేసేవాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Allu Arjun, Chiranjeevi: మెగాస్టార్ ఇంటికి బన్నీ.. అక్కడ ఏం మాట్లాడారు?
  • 2 మళ్ళీ మొదటికి వచ్చిన మంచు వారి గొడవలు!
  • 3 Bigg Boss 8 Telugu Winner Nikhil: బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్ కి .. ఎన్ని లక్షల ప్రైజ్ మనీ వచ్చిందో తెలుసా?

చదువు అయ్యాక ఓ ప్రైవేటు కంపెనీలో కొన్నాళ్లు పనిచేసిన నిఖిల్‌ ఉద్యోగం, నటన అనే త్రాసులో నటనవైపు మొగ్గారు. ఉద్యోగాన్ని వదిలేసి పూర్తిగా సినిమాల్లో అవకాశాలవైపు వచ్చేశాడు. అలా అని హీరో అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ డ్యాన్స్‌పై పట్టు ఉండటంతో ఇండస్ట్రీలో డ్యాన్సర్‌ అవుదామని తొలుత అనుకున్నారు. కొన్ని ఈవెంట్లు కూడా చేశాడు. కొద్ది రోజులకు విలన్‌ అయితే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. దాంతో ఓ ట్రైల్‌ వేద్దామని అని నిర్ణయించుకున్నాడు.

కానీ ‘ఊటీ’ అనే సినిమాతో శాండిల్‌వుడ్‌ఓ సహాయ నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే అక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోయాడు. ‘మానై మంత్రాలయ’తో కన్నడ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత తెలుగులోకి వచ్చి ‘గోరింటాకు’, ‘అమ్మకు తెలియని కోయిలమ్మ’ లాంటి సీరియల్స్‌లో నటించి మెప్పించాడు. ఆ తర్వాత బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చి తొలినాళ్లలో ఇంటి పెద్దగా అందరినీ బాగా హ్యాండిల్‌ చేశాడు. ఆ తర్వాత కాస్త ట్రాక్‌ తప్పినా.. తిరిగి తేరుకొని ఆడి విజేతగా నిలిచాడు.

గుడి నుండి బయటకు పంపేశారు.. అభిమానులు హర్ట్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nikhil

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

14 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

19 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

20 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

24 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 hour ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

2 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

18 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

19 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version