Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ‘ఆదిత్య369’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు!

‘ఆదిత్య369’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు!

  • July 18, 2016 / 06:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఆదిత్య369’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు!

నందమూరి నట సింహం బాలకృష్ణ అంటే ఇండస్ట్రీ లో ఎంత గౌరావమో అందరికీ తెలిసిందే. అదే క్రమంలో ఆయన అంటే అంతే భయం కూడా. ఇదంతా పక్కన పెడితే బాలయ్య చేసిన కొన్ని కళా ఖండాలలో ‘ఆదిత్య369’ సినిమాకు ఇప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది అనే చెప్పాలి. అప్పట్లో ఈ సినిమా ప్రభజనంగా మారి సూపర్ కలెక్షన్స్ ను సాధించడమే కాకుండా రికార్డుల్ని సైతం సొంతం చేసుకుంది. ఇక శ్రీకృష్ణదేవరాయల పాత్రలో బాలయ్య నటన అబ్బో….వార్ణించడానికి మాటలు సరిపోవు. లెజెండరీ డైరక్టర్ సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన ఈ సినిమా 1991 జూలై18న రిలీజ్ అయ్యింది. అంటే నేటికీ సరిగ్గా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది ఈ సినిమా. అదే క్రమంలో అప్పట్లోనే గొప్ప సాంకేతిక విధానంతో ఈ సినిమాను నిర్మించడం జరిగింది అని సినిమాను చూస్తేనే అర్ధం అయిపోతుంది. సినిమాకు పిసి శ్రీరాం కెమెరా మెన్ గా పనిచేశారు.

ఇంగ్లీష్ రైటర్స్ రాబర్ట్ జెమెకిక్స్, హెచ్.జి వెల్స్ రచించిన టైం మిషిన్ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించారు దర్శకుడు సింగీతం శ్రీనివాసర రావు. ఇక ఈ ప్రస్తుతం బాలయ్య తన 100వ చిత్రంగా మరి సంచలనాత్మక చిత్రం “గౌతమీ పుత్ర శాతకర్ణి” చేస్తున్న విషయం తెలిసిందే. అసలైతే 100వ చిత్రంగా ఆదిత్య369 సీక్వెల్ ఆదిత్య999 చెయ్యాలి అని అనుకున్నాడు బాలయ్య కానీ, కుదరలేదు. అదే క్రమంలో ఆదిత్య999 సినిమాలో తన తనయుడిని లీడ్ రోల్ పెట్టి చేసే ఆలోచన చేస్తున్నాడట బాలయ్య. ఈ మధ్యనే దర్శకుడు సింగీతం శ్రీనివాస్ రావు కూడా ఈ మాట చెప్పారు. సో మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా ఆదిత్య 369 సీక్వల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్న వాదన ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తుంది. మరి అదే నిజం అయితే బాలయ్య పెద్ద రిస్క్ చేస్తున్నట్లే. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aditya 369
  • #Aditya 369 Movie
  • #Balakrishna
  • #P. C. Sreeram
  • #Singeetam Srinivasa Rao

Also Read

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

related news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

trending news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

60 mins ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

21 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

23 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

23 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

24 hours ago

latest news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

44 mins ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

1 hour ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

19 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

20 hours ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version