Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Kalyan Ram: టాలీవుడ్ లో కళ్యాణ్ రామ్ కు మాత్రమే ఆ గుర్తింపు సొంతమా?

Kalyan Ram: టాలీవుడ్ లో కళ్యాణ్ రామ్ కు మాత్రమే ఆ గుర్తింపు సొంతమా?

  • August 4, 2022 / 07:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalyan Ram: టాలీవుడ్ లో కళ్యాణ్ రామ్ కు మాత్రమే ఆ గుర్తింపు సొంతమా?

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార మూవీ మరికొన్ని గంటల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా కచ్చితంగా అంచనాలను మించి హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరోకు లేని ఒక ప్రత్యేకమైన గుర్తింపును కళ్యాణ్ రామ్ సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉండే హీరోగా కళ్యాణ్ రామ్ కు పేరుంది. ప్రేక్షకులలో ఏ మాత్రం నెగిటివిటీ లేని హీరో ఎవరనే ప్రశ్నకు కళ్యాణ్ రామ్ పేరు సమాధానంగా వినిపిస్తుంది.

కళ్యాణ్ రామ్ తన సినిమాలలో ఎక్కువ సినిమాలకు తనే నిర్మాతగా వ్యవహరించారు. తన సినిమాలకు కోట్ల రూపాయల నష్టం వచ్చినా తనే భరించారు తప్ప ఇతరులపై కళ్యాణ్ రామ్ ఎప్పుడూ నిందలు వేయలేదు. ఎంతోమంది కొత్త డైరెక్టర్లకు కళ్యాణ్ రామ్ ఛాన్స్ ఇవ్వడంతో పాటు కొత్త డైరెక్టర్ల డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలతో విజయాలను అందుకున్నారు. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కుటుంబానికి కూడా ఎంతగానో ప్రాధాన్యతనిస్తారు.

బాబాయ్ బాలకృష్ణ అన్నా తమ్ముడు తారక్ అన్నా కళ్యాణ్ రామ్ కు ఎంతో అభిమానం. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బింబిసార సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. బింబిసార సినిమాతో కళ్యాణ్ రామ్ కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కళ్యాణ్ రామ్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. బింబిసార సక్సెస్ సాధిస్తే బింబిసార పార్ట్2 తెరకెక్కే అవకాశం ఉంది.

బింబిసార ఒక విధంగా రిస్కీ సబ్జెక్ట్ కాగా కళ్యాణ్ రామ్ ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించారు. కళ్యాణ్ రామ్ కథ నచ్చితే భవిష్యత్తులో బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ లతో కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేయాలని భావిస్తున్నారు. ఈ కాంబినేషన్లలో సినిమాలు తెరకెక్కుతాయో చూడాల్సి ఉంది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bimbisara
  • #Kalyan Ram
  • #Nandamuri Kalyan Ram
  • #NRK

Also Read

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

related news

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

trending news

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

54 seconds ago
Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

13 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

19 hours ago
Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

19 hours ago
Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

20 hours ago

latest news

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

14 hours ago
ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

14 hours ago
Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

14 hours ago
Darshan: కారుకు వేలాడదీసి.. తాడుతో కొట్టారట.. దర్శన్‌ చుట్టూ బిగిసిన ఉచ్చు

Darshan: కారుకు వేలాడదీసి.. తాడుతో కొట్టారట.. దర్శన్‌ చుట్టూ బిగిసిన ఉచ్చు

15 hours ago
Ms Raju Interview: ‘అగధ’ చిత్రాన్ని చూశాక విజయం సాధిస్తుందని నా మనసుకి అనిపించింది: దర్శకుడు ఎం.ఎస్. రాజు

Ms Raju Interview: ‘అగధ’ చిత్రాన్ని చూశాక విజయం సాధిస్తుందని నా మనసుకి అనిపించింది: దర్శకుడు ఎం.ఎస్. రాజు

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version