Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Indra Movie: ఆ డైలాగ్ విని చిరంజీవి వాచ్ ను గిఫ్ట్ గా ఇప్పించారా?

Indra Movie: ఆ డైలాగ్ విని చిరంజీవి వాచ్ ను గిఫ్ట్ గా ఇప్పించారా?

  • June 27, 2022 / 07:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Indra Movie: ఆ డైలాగ్ విని చిరంజీవి వాచ్ ను గిఫ్ట్ గా ఇప్పించారా?

చిరంజీవి హీరోగా బి.గోపాల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఇంద్ర సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడంతో పాటు చిరంజీవి కెరీర్ లో ప్రత్యేక చిత్రంగా నిలిచింది. పరుచూరి గోపాలకృష్ణ ఒక సందర్భంలో ఇంద్ర సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇంద్ర సినిమా కథను చిన్నికృష్ణ సిద్ధం చేయగా ఆ సినిమా చేయడానికి బి.గోపాల్, అశ్వనీదత్ ఒప్పుకోలేదని ఆయన అన్నారు. ఆ తర్వాత చిన్నికృష్ణ ఫ్లాష్ బ్యాక్ లో మార్పులు చేయగా బి.గోపాల్ ఇంద్ర మూవీ చేయడానికి అంగీకరించినా అశ్వనీదత్ మాత్రం ఒప్పుకోలేదని ఆయన తెలిపారు.

paruchuri-gopala-krishna

చిరంజీవి మాత్రం ఇంద్ర కథ విని ఈ సినిమా మనం చేస్తున్నామని చెప్పారని అయితే చిరంజీవి గారు ఫ్యాక్షన్ డైలాగ్స్ ను తక్కువ మోతాదులో రాయాలని సూచించారని పరుచూరి గోపాలకృష్ణ కామెంట్లు చేశారు. చిరంజీవి సూచన మేరకు డైలాగ్స్ ను అలానే రాశామని ఆయన చెప్పుకొచ్చారు. ఇంద్ర ఆడియో రిలీజ్ ఫంక్షన్ సమయంలో సాధారణంగా స్టెప్పు వేయాలని అడిగే ఫ్యాన్స్ స్టెప్పుకు బదులుగా డైలాగ్ చెప్పాలని అడిగారని ఫ్యాన్స్ అలా కోరడంతో చిరంజీవి మాతో 80 శాతం షూటింగ్ పూర్తైందని 20 శాతానికి మీ ఇష్టం కొద్దీ డైలాగ్స్ రాయాలని సూచించారని ఆయన చెప్పుకొచ్చారు.

11indra

ఆ సమయంలో “మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా”, “రాననుకున్నారా రాలేననుకున్నారా” డైలాగ్స్ ను చిరంజీవికి వినిపించామని పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు. ఆ డైలాగ్స్ విన్న వెంటనే చిరంజీవి అశ్వనీదత్ ను పిలిచి ఒక మొబైల్ ను చూపించి గంటలో ఇంత ఖరీదైన మొబైల్ పరుచూరి గోపాలకృష్ణ చేతిలో ఉండాలని అన్నారని అది పరుచూరి గోపాలకృష్ణ గారికి మనం ఇస్తున్న బహుమతి అని ఆయన చెప్పారని పరుచూరి గోపాలకృష్ణ కామెంట్లు చేశారు. పరుచూరి గోపాలకృష్ణ ఇంద్ర విశేషాల గురించి చెబుతూ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aarthi Agarwal
  • #Chiranjeevi
  • #Indra Movie
  • #Megastar Chiranjeevi
  • #Sonali Bendre

Also Read

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

related news

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

trending news

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

4 mins ago
11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

7 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

20 hours ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

22 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

23 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

1 day ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version