Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Anasuya Husband: అనసూయ భర్త శశాంక్ భరద్వాజ్ గురించి ఈ విషయాలు తెలుసా?

Anasuya Husband: అనసూయ భర్త శశాంక్ భరద్వాజ్ గురించి ఈ విషయాలు తెలుసా?

  • October 9, 2023 / 06:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya Husband: అనసూయ భర్త శశాంక్ భరద్వాజ్ గురించి ఈ విషయాలు తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ గురించి అందరికీ ఎంతో సుపరిచితమే ఒకప్పుడు యాంకర్ గా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు గుడ్ బై చెబుతూ వెండి తెర సినిమా అవకాశాలను అందుకొని కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా అందరికీ అనసూయ గురించి బాగా సుపరిచితమే ఇక ఈమె సుశాంక్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి ఇంట్లో వారితో ఫైటింగ్ చేసి మరి పెద్దల సమక్షంలోనే తనని పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

ఇలా అనసూయ ప్రేమించి పెళ్లి చేసుకుని తన జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారో కెరియర్ పరంగా ఈమె ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఫ్యామిలీకి కూడా ఇస్తుంది. ఇక తనకు ఏమాత్రం షూటింగ్ సమయంలో విరామం దొరికిన తన భర్త పిల్లలతో కలిసి వెకేషన్ వెళ్తూ ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక అనసూయ కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు మరి ఆమె భర్త ఏం చేస్తారనే సందేహం అందరిలోనూ కలిగి ఉంటుంది.

అనసూయ (Anasuya) భర్త సుశాంక్ భరద్వాజ్ వృత్తిపరంగా ఫైనాన్స్ అకౌంట్స్ కి సంబంధించినటువంటి ఉద్యోగం చేస్తారని తెలుస్తోంది. అయితే ఇది కాకుండా ఈయనకు మరొక అలవాటు కూడా ఉండటం ఈయన మంచి రైడర్ అని తనకు వీలు దొరికినప్పుడల్లా అలా బైక్ పై తనకు నచ్చిన ప్రదేశాలన్నింటికీ వెళ్తూ ఎంతో ఎంజాయ్ చేస్తుంటారని తెలుస్తోంది. అనసూయ భర్త దగ్గర రాయల్ ఎన్ ఫీల్డ్, BMW, హార్లీ డేవిడ్ సన్ లతో పాటు పలు రకాల బైక్స్ ఉన్నాయి. ఆ బైక్స్ మీద తన ఫ్రెండ్స్ తో కలిసి బైక్ ట్రావెలింగ్ చేస్తూ ఉంటాడు.

దేశంలోని కొత్త కొత్త ప్రదేశాలకు బైక్స్ మీదే ట్రావెల్ చేస్తూ ఉంటారు. దీంతో ఈ ఫోటోలు, వీడియోలు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అనసూయ భర్త ఇలా బైక్ ట్రావెలింగ్ కూడా చేస్తారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఈయన బైక్ రైడ్ కి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా బైక్ రైడ్ ద్వారా ఈయన తన లైఫ్ లో బాగా చిల్ అవుతున్నారని చెప్పాలి.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Shashank Bhardwaj

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

18 mins ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

2 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

12 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

13 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

18 hours ago

latest news

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

18 hours ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

20 hours ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

21 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version