Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Sr NTR: ఆ వ్యక్తి నోరు మూయించిన సీనియర్ ఎన్టీఆర్!

Sr NTR: ఆ వ్యక్తి నోరు మూయించిన సీనియర్ ఎన్టీఆర్!

  • September 28, 2021 / 10:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sr NTR: ఆ వ్యక్తి నోరు మూయించిన సీనియర్ ఎన్టీఆర్!

శ్రీ వేంకటేశ్వర స్వామి ఫిల్మ్స్ బ్యానర్ లో సీనియర్ ఎన్టీఆర్ ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే. మిద్దే జగన్నాథరావు ఈ బ్యానర్ అధినేత కాగా ఈ బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలలో ఎక్కువ సినిమాలు విజయాలను సొంతం చేసుకోవడం గమనార్హం. కలిసొచ్చిన అదృష్టం, నిండు దంపతులు, నిండు మనస్సులు, నిండు హృదయాలు సినిమాలు ఈ బ్యానర్ లో తెరకెక్కగా ఈ సినిమాలు విజయాలను సొంతం చేసుకున్నాయి.

కె.విశ్వనాథ్ డైరెక్షన్ లో నిండు దంపతులు సినిమా తెరకెక్కగా ఈ సినిమాలో విజయనిర్మల ఎన్టీఆర్ కు జోడీగా నటించారు. సీనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో పాన్ షాప్ ఓనర్ గా నటించారు. ఈ సినిమా షూటింగ్ తొలి రోజున పంచె కట్టుకుని మెడలో టవల్ వేసుకుని ఎన్టీఆర్ సెట్ లోకి అడుగుపెట్టారు. అయితే ఆ సినిమాకు పని చేసిన అసోసియేట్ డైరెక్టర్ పాన్ షాప్ ఓనర్లకు ఉంగరాలు ఉండకూడదని ఆలోచించి ఎన్టీఆర్ కు అదే విషయం చెప్పారు.

ఆ అసోసియేట్ డైరెక్టర్ తన లాజిక్ ను ఎన్టీఆర్ మెచ్చుకుంటారని భావించారు. ఎన్టీఆర్ కు ఆ అసోసియేట్ డైరెక్టర్ పై కోపం వచ్చినా అతను సన్నిహితుడు కావడంతో ఎన్టీఆర్ కోప్పడకుండా మీరు విజయవాడలో కిళ్లీ షాపు ఓనర్లను చూశారా..? అంటూ ఎన్టీఆర్ ఎదురు ప్రశ్నించారు. ఆ అసోసియేట్ డైరెక్టర్ ఆ ప్రశ్నకు సమాధానంగా లేదని చెప్పాడు. ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ అసోసియేట్ డైరెక్టర్ ను ఒకసారి విజయవాడకు వెళ్లి చూసిరావాలని సూచించారు.

సీనియర్ ఎన్టీఆర్ ఆ విధంగా చెప్పడంతో ఆ అసోసియేట్ డైరెక్టర్ సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత ఆ అసోసియేట్ డైరెక్టర్ ఎన్టీఆర్ గెటప్ గురించి ఎప్పుడూ కామెంట్ చేయకపోవడం గమనార్హం. సీనియర్ ఎన్టీఆర్ అన్ని విషయాలపై అవగాహనను కలిగి ఉండటంతో పాటు అవతలి వ్యక్తులకు అర్థమయ్యే విధంగా సమాధానాలను చెప్పేవారు.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nindu danpatulu
  • #NTR
  • #Sr NTR

Also Read

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

trending news

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

2 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 hours ago
Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

20 hours ago
Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

21 hours ago
Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

22 hours ago

latest news

Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌  కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

6 mins ago
Yash: అందుకు రావణుడిని అయ్యాను: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Yash: అందుకు రావణుడిని అయ్యాను: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

57 mins ago
Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

1 hour ago
Ananya Raj: యంగ్‌ టాలీవుడ్‌ హీరోయిన్‌ కన్నుమూత.. నెల తర్వాత బయటకు

Ananya Raj: యంగ్‌ టాలీవుడ్‌ హీరోయిన్‌ కన్నుమూత.. నెల తర్వాత బయటకు

2 hours ago
Anupama: అనుపమ పరమేశ్వరన్‌ బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆయనేనట..

Anupama: అనుపమ పరమేశ్వరన్‌ బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆయనేనట..

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version