Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Sumanth Marriage: సుమంత్‌ పెళ్లిపై వర్మ ట్వీట్‌లో ఇది గమనించారా?

Sumanth Marriage: సుమంత్‌ పెళ్లిపై వర్మ ట్వీట్‌లో ఇది గమనించారా?

  • July 29, 2021 / 01:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sumanth Marriage: సుమంత్‌ పెళ్లిపై వర్మ ట్వీట్‌లో ఇది గమనించారా?

అక్కినేని మనవడు సుమంత్‌ రెండో పెళ్లి చేసుకుంటున్నారంటూ… ఇటీవల ఓ వెడ్డింగ్‌ కార్డ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వార్తను మీరు మన ‘ఫిల్మీ ఫోకస్‌’లో చదివి ఉంటారు కూడా. ఇదే వార్త వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ దృష్టికి కూడా వచ్చింది. అయితే దానికి ఆయన సెటైర్‌ లాంటివ వేయకుండా.. ఏకంగా తిట్ల దండకం అందుకున్నాడు. పెళ్లి ఎందుకు…. అదీ ఇదీ అంటూ రెండు ట్వీట్లు చేశాడు. దీనిపై అభిమానులు తలో రకంగా స్పందిస్తున్నారు. అయితే వర్మ ట్వీట్‌లో గమనించాల్సిన పాయింట్‌ ఒకటి ఉంది.

సుమంత్‌ పెళ్లిపై స్పందించడానికి వర్మ మన ‘ఫిల్మీ ఫోకస్‌’ వార్తనే తీసుకున్నాడు. అయితే ఆ వార్తను ఆయన ఫార్వర్డ్‌ చేసింది ఎవరు అనేది ఇక్కడ ఆసక్తికరం. వాట్సాప్‌లో వర్మకు ఎవరో ఆ వార్తను, పెళ్లి కార్డును పంపించారు అనేది ట్వీట్‌ చూస్తే అర్థమైపోతుంది. దాంతోపాటు ఆ పంపిన వ్యక్తి పేరు నైనా అని కూడా తెలుస్తుంది. వర్మకు వాట్సాప్ చేసేంత చనువు ఉన్న నైనా ఎవరు అని చూస్తే… ‘నైనా గంగూలీ’అని తెలుస్తోంది.

వర్మ సినిమాల్లో నైనా గంగూలీ నటిస్తోంది. ఈ క్రమంలోనే తనకు కనిపించిన వార్తను వర్మకు నైనా పంపించినట్లుంది. అది చూసి వర్మ ఓ రేంజిలో సుమంత్‌ మీద విరుచుకుపడ్డాడు. దాంతోపాటు వివాహ వ్యవస్థ మీద కూడా అవాకులు చవాకులు పేలాడు. ఏదేమైనా వర్మ రియాక్షన్‌ కాస్త శ్రుతిమించింది అనే మాటలూ వినిపిస్తున్నాయి. నాగార్జున, సుమంత్‌తో వర్మకు మంచి సంబంధాలే ఉన్నాయి. అయినా ఇలా ఎందుకు చేశాడో మరి.

Oka pelle noorella penta ayithe, rendo pellentayya Swami ⁦? ⁩ Naa maata vini maneyyi ..Pavitra gaaru, mee jeevithaalani paadu chesukokandi..Thappu meedhi ⁦@iSumanth⁩ dhi kaadhu ..Thappu aa dhaurbhagyapu vyavasthadi pic.twitter.com/DUJKRQuiC6

— Ram Gopal Varma (@RGVzoomin) July 28, 2021

Oka saari ayyaka kooda neekinkaa buddhi raaledha ⁦@iSumanth⁩ ? Nee kharma , aa pavitra kharma🙏 Anubhavinchandi 😒 pic.twitter.com/cfg2Zs5npg

— Ram Gopal Varma (@RGVzoomin) July 28, 2021

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Sumanth
  • #Hero Sumanth Kumar
  • #Ram Gopal Varma
  • #RGV
  • #sumanth

Also Read

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

related news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 mins ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

56 mins ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

16 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

17 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

17 hours ago

latest news

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

15 mins ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

15 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

17 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

17 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version