Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Vedalam Telugu Remake: ‘వేదాళం’ రీమేక్‌ పనులు మళ్లీ స్పీడప్‌!

Vedalam Telugu Remake: ‘వేదాళం’ రీమేక్‌ పనులు మళ్లీ స్పీడప్‌!

  • August 7, 2021 / 07:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vedalam Telugu Remake: ‘వేదాళం’ రీమేక్‌ పనులు మళ్లీ స్పీడప్‌!

కరోనా సెకండ్‌ వేవ్‌ బ్రేక్ తర్వాత చిరంజీవి జోరు చూపించడానికి సిద్ధమవుతున్నాడు. ఇటీవల ‘ఆచార్య’ టాకీ పనులు పూర్తి చేసుకొని పాటలు బ్యాలెన్స్‌లో ఉంచాడు. మరోవైపు మరో వైపు తర్వాత సినిమాలు పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ముందుగా ‘లూసిఫర్‌’ రీమేక్‌ మొదలవుతుంది. అయితే ఆ తర్వాత సినిమా ఏంటనేది కన్‌ఫ్యూజన్‌ తేలడం లేదు. కారణం ‘వేదాళం’ రీమేక్‌, బాబీ సినిమాల ప్రీ ప్రొడక్షన్‌ పనులు వేగంగా సాగుతుండటమే.

‘లూసిఫర్‌’ సినిమా పూర్తయ్యాక చిరంజీవి మిగిలిన సినిమాల్లో ఒకటి ప్రారంభిస్తారని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి. అయితే ఆ సినిమా ఆఖరులో తర్వాతి సినిమా ప్రారంభించేస్తారని ఇప్పుడు చెబుతున్నారు. దీంతో ఇటు మెహర్‌ రమేశ్‌, అటు బాబీ ప్రీ ప్రొడక్షన్‌ పనులు స్పీడప్‌ చేశారు. ఈ క్రమంలో ‘వేదాళం’ రీమేక్‌లో ఓ కీలక పాత్ర అయిన హీరో సిస్టర్‌ క్యారెక్టర్‌కు నటి ఎంపిక పూర్తి చేశారట.

‘మహానటి’తో నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లోనూ మెప్పించగలను అని నిరూపించుకున్న కీర్తి సురేశ్‌ను ఈ సినిమా కోసం తీసుకుంటున్నారట. ఈ పాత్ర కోసం చాలా మంది నాయికల్ని పరిశీలించినా… ఆఖరికి కీర్తి సురేశ్‌ ఓకే అయ్యిందట. అంతకుముందు సాయిపల్లవి పేరు కూడా ఇలానే ఫైనల్‌ అన్నారు కానీ ఓకే అవ్వలేదు. ఇప్పుడు కీర్తి సురేశ్‌ విషయం ఏమవుతుందో చూడాలి.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #keerthy suresh

Also Read

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

trending news

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 mins ago
The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

2 hours ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

3 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

4 hours ago
Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago

latest news

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

1 hour ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

4 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

11 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

1 day ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version