Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » అఖిల్ హలో మూవీలో ఆకర్షించే మూడు అంశాలు!

అఖిల్ హలో మూవీలో ఆకర్షించే మూడు అంశాలు!

  • December 8, 2017 / 12:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అఖిల్ హలో మూవీలో ఆకర్షించే మూడు అంశాలు!

అక్కినేని ఫ్యామిలీ చిత్రం “మనం”లో అఖిల్ ని విక్రమ్ కుమార్ సూపర్ గా చూపించారు. అతని దర్శకత్వంలో అఖిల్ హలో మూవీ చేస్తున్నారు. 40  కోట్ల బడ్జెట్ తో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లలో అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ మూవీ ఈనెల 22 న రిలీజ్ కానుంది. ఆడియో వేడుకని వైజాక్ లో ఎల్లుండి నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ట్రైలర్ తో ఆకట్టుకున్న హలో మూవీలో అనేక ఆకర్షించే అంశాలున్నాయని తెలిసింది. మొదటగా స్టోరీ.. ఇది రెగ్యులర్ స్టోరీస్ కి భిన్నంగా.. ఉదయం 7 నుంచి సాయంత్రం 7.30వరకూ.. అంటే 12 గంటల్లో జరిగే కథే ఈ చిత్రం అంటున్నారు. అయితే.. ఆయా సన్నివేశాల్లో ఫ్లాష్ బ్యాక్స్ రూపంలో మిగిలిన కథను చూపిస్తారట. ఇక విక్రమ్ కె కుమార్ ఇప్పటివరకూ తీసిన చిత్రాలకు భిన్నంగా యాక్షన్ ఎపిసోడ్స్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని సమాచారం.

హలో మూవీలో మూడు యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ గా ఉంటాయట. మొదటగా ఔటర్ రింగ్ రోడ్డుపై తీసిన ఓ ఛేజింగ్ సీన్ సూపర్బ్ అని చిత్ర బృందం వెల్లడించింది. కార్లు.. వాటి మధ్య పరిగెత్తే మనుషులతో ఈ సీన్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలుస్తుందని తెలిపింది. మరొకటి.. కృష్ణా నగర్ లో బిల్డింగ్ ల పై నుంచి జంపింగ్స్ చేస్తూ సాగే మరో యాక్షన్ సీక్వెన్స్.   జాకీచాన్ సినిమా టైపులో ఈ సన్నివేశానికి కామెడీ టచ్ కూడా అద్దారట. ఇక మూడోది .. హైదరాబాద్ మెట్రో రైల్ లో తీసిన సీక్వెన్స్.  హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ బాబ్ బ్రౌన్ నేపథ్యంలో ఈ సీక్వెన్స్ చిత్రీకరణ జరిగింది. ఈ ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసం 12 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ యాక్షన్ సీన్స్ తో లవ్ స్టోరీ మిక్స్ చేయడం విభిన్నంగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

2 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

3 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago

latest news

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

36 mins ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

58 mins ago
Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

2 hours ago
Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

4 hours ago
Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version