Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Akhanda Movie: అఖండ క్లైమాక్స్ లో బాలయ్య అలా కనిపిస్తారా?

Akhanda Movie: అఖండ క్లైమాక్స్ లో బాలయ్య అలా కనిపిస్తారా?

  • August 13, 2021 / 07:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhanda Movie: అఖండ క్లైమాక్స్ లో బాలయ్య అలా కనిపిస్తారా?

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తైంది. అతి త్వరలోనే ఈ సినిమా నుంచి రిలీజ్ డేట్ కు సంబంధించిన క్లారిటీతో పాటు సినిమా ప్రమోషన్స్ కూడా మొదలు కానున్నాయి. అఖండలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. అఖండ క్లైమాక్స్ లో ఇద్దరు బాలకృష్ణలు కనిపిస్తారని ఆ సీన్స్ సినిమాకు హైలెట్ అవుతాయని తెలుస్తోంది. దర్శకుడు బోయపాటి శ్రీను తమిళనాడులోని ప్రముఖ దేవాలయం దగ్గర అఖండ మూవీ క్లైమాక్స్ సన్నివేశాలను షూట్ చేశారు.

బాలకృష్ణకు జోడీగా ప్రగ్య జైస్వాల్, పూర్ణ ఈ సినిమాలో నటిస్తుండా శ్రీకాంత్ బాలయ్యకు ప్రతినాయకునిగా నటిస్తున్నారు. కెరీర్ లో ఎక్కువగా సాఫ్ట్ రోల్స్ లో నటించిన శ్రీకాంత్ సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సింహా, లెజెండ్ సినిమాల తర్వాత బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి.

బాలయ్య కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ స్టార్ డైరెక్టర్లకు, సక్సెస్ లో ఉన్న డైరెక్టర్లకు మాత్రమే అవకాశాలు ఇస్తుండటం గమనార్హం. బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో త్వరలో ఒక సినిమా మొదలుకానుండగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుండటం గమనార్హం.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #AS Prakash
  • #BB3​
  • #Boyapati Srinu
  • #Dwaraka Creations

Also Read

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

related news

Gopichand Malineni: మొన్న బోయపాటి లైన్‌లో.. ఇప్పుడు ‘ఓజీ’ లైన్‌లో.. గోపీ గారు ఇది కరెక్టేనా?

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

trending news

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

53 mins ago
Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

4 hours ago
GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

17 hours ago
Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

17 hours ago
Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

23 hours ago

latest news

Akhil Akkineni : ‘మా ఇంటి బంగారం’ పై అఖిల్ అక్కినేని వ్యాఖ్యలు వైరల్.. ఏమన్నాడంటే ?

Akhil Akkineni : ‘మా ఇంటి బంగారం’ పై అఖిల్ అక్కినేని వ్యాఖ్యలు వైరల్.. ఏమన్నాడంటే ?

4 hours ago
Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

19 hours ago
ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

20 hours ago
Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version