Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Waltair Veerayya: వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్!

Waltair Veerayya: వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్!

  • January 12, 2023 / 07:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Waltair Veerayya: వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కాబోతుంది. అంటే మరికొన్ని గంటల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. శృతి హాసన్, కేథరిన్ లు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ లు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రాన్ని బాబీ డైరెక్ట్ చేశాడు. టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ లభించింది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి మిక్స్డ్ రెస్పాన్స్ లభించినప్పటికీ..యూట్యూబ్ లో ఆ పాటలకు రికార్డ్ వ్యూస్ నమోదయ్యాయి.

‘బాస్ పార్టీ’ ‘శ్రీదేవి చిరంజీవి’ ‘వీరయ్య టైటిల్ సాంగ్’ ‘పూనకాలు లోడింగ్’ ‘ నీకేమో అందమెక్కువ ‘ వంటి పాటలు అన్ని చోట్ల వినిపిస్తూనే ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో రవితేజ కూడా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విక్రమ్ సాగర్ గా చాలా పవర్ ఫుల్ పాత్రలో ఈ మూవీలో కనిపించబోతున్నాడు. ఈ పాత్రకు సంబందించిన టీజర్ కూడా రిలీజ్ అయ్యి హైప్ ను క్రియేట్ చేసింది.

ట్రైలర్ లో కూడా రవితేజ డైలాగులు చిరు, చిరు డైలాగులు రవితేజ చెబుతుంటే .. సినిమాలో వీరి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి అని స్పష్టమవుతుంది. ఇక ఈ మూవీలో రవితేజ పాత్ర గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి. విషయం ఏంటి అంటే.. ఈ మూవీలో రవితేజ పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందట.

మొదట చిరు – రవితేజ ల మధ్య మాటల యుద్ధం జరుగుతుందట. తర్వాత ఇద్దరూ దగ్గరవ్వడం .. తర్వాత రవితేజ పాత్ర చనిపోవడం జరుగుతుందట. రవితేజ పాత్ర చనిపోయాక చిరు బీడీ తాగుతూ ఎమోషనల్ అవుతాడట. ఆ సీన్ ప్రేక్షకులతో కంటతడి పెట్టించే విధంగా ఉంటుంది అని ఇన్సైడ్ టాక్.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Ravi teja
  • #Waltair Veerayya

Also Read

Mowgli Collections: 5వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘మోగ్లీ’

Mowgli Collections: 5వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘మోగ్లీ’

Akhanda 2 Collections: 6వ రోజు ‘అఖండ 2’ మరింత డౌన్ అయ్యిందిగా.. ఇలా అయితే

Akhanda 2 Collections: 6వ రోజు ‘అఖండ 2’ మరింత డౌన్ అయ్యిందిగా.. ఇలా అయితే

తండ్రి వయసున్న దర్శకుడు.. లిప్ లాక్ కోసం వేధించాడు

తండ్రి వయసున్న దర్శకుడు.. లిప్ లాక్ కోసం వేధించాడు

Naga Chaitanya: తల్లిదండ్రులు కాబోతున్న నాగ చైతన్య- శోభిత?

Naga Chaitanya: తల్లిదండ్రులు కాబోతున్న నాగ చైతన్య- శోభిత?

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

related news

Chiranjeevi: సంక్రాంతి సందడిలో మెగాస్టార్ సినిమాను మర్చిపోయారా?

Chiranjeevi: సంక్రాంతి సందడిలో మెగాస్టార్ సినిమాను మర్చిపోయారా?

Mana ShankaraVaraprasad Garu: ‘బాడీగార్డ్’ + ‘విశ్వాసం = ‘మనశంకర్ వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu: ‘బాడీగార్డ్’ + ‘విశ్వాసం = ‘మనశంకర్ వరప్రసాద్ గారు’

Akhanda 2: ‘అఖండ 2’.. ‘సైరా..’ రికార్డు బ్రేక్ చేయలేకపోవడానికి కారణం అదేనా?

Akhanda 2: ‘అఖండ 2’.. ‘సైరా..’ రికార్డు బ్రేక్ చేయలేకపోవడానికి కారణం అదేనా?

Chiranjeevi: సోమవారం సినిమా రిలీజ్ ఏంటి?.. మెగాస్టార్ ప్లాన్ మామూలుగా లేదుగా!

Chiranjeevi: సోమవారం సినిమా రిలీజ్ ఏంటి?.. మెగాస్టార్ ప్లాన్ మామూలుగా లేదుగా!

Chiranjeevi: నిజంగా RRR స్టైల్ లో ఆ సర్ ప్రైజ్ ఇస్తారా?

Chiranjeevi: నిజంగా RRR స్టైల్ లో ఆ సర్ ప్రైజ్ ఇస్తారా?

Prabhas Sreenu: చిరంజీవికి డూప్ గా ప్రభాస్ శీను ఏ సినిమాలోనో తెలుసా?

Prabhas Sreenu: చిరంజీవికి డూప్ గా ప్రభాస్ శీను ఏ సినిమాలోనో తెలుసా?

trending news

Mowgli Collections: 5వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘మోగ్లీ’

Mowgli Collections: 5వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘మోగ్లీ’

4 hours ago
Akhanda 2 Collections: 6వ రోజు ‘అఖండ 2’ మరింత డౌన్ అయ్యిందిగా.. ఇలా అయితే

Akhanda 2 Collections: 6వ రోజు ‘అఖండ 2’ మరింత డౌన్ అయ్యిందిగా.. ఇలా అయితే

4 hours ago
తండ్రి వయసున్న దర్శకుడు.. లిప్ లాక్ కోసం వేధించాడు

తండ్రి వయసున్న దర్శకుడు.. లిప్ లాక్ కోసం వేధించాడు

4 hours ago
Naga Chaitanya: తల్లిదండ్రులు కాబోతున్న నాగ చైతన్య- శోభిత?

Naga Chaitanya: తల్లిదండ్రులు కాబోతున్న నాగ చైతన్య- శోభిత?

11 hours ago
Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

11 hours ago

latest news

అట్టహాసంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదగా “సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడెమీ” ప్రారంభం

అట్టహాసంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదగా “సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడెమీ” ప్రారంభం

4 hours ago
Samantha Ruth : సమంత కొత్త సంవత్సరం రెసొల్యూషన్ ఏంటంటే…?

Samantha Ruth : సమంత కొత్త సంవత్సరం రెసొల్యూషన్ ఏంటంటే…?

9 hours ago
VenkatPrabhu’s Party: 12 ఏళ్ల సినిమా వచ్చి హిట్టయింది.. మరి 8 ఏళ్ల సినిమా హిట్‌ అవుతుందా?

VenkatPrabhu’s Party: 12 ఏళ్ల సినిమా వచ్చి హిట్టయింది.. మరి 8 ఏళ్ల సినిమా హిట్‌ అవుతుందా?

12 hours ago
Tollywood: మరోసారి ‘8 వారాలు’ డిస్కషన్‌.. ఈసారైనా నిర్ణయం మీద నిలబడతారా?

Tollywood: మరోసారి ‘8 వారాలు’ డిస్కషన్‌.. ఈసారైనా నిర్ణయం మీద నిలబడతారా?

12 hours ago
Nidhi Agarwal : అభిమానుల తాకిడికి తీవ్ర అసౌకర్యానికి గురైన హీరోయిన్ నిధి అగర్వాల్..!

Nidhi Agarwal : అభిమానుల తాకిడికి తీవ్ర అసౌకర్యానికి గురైన హీరోయిన్ నిధి అగర్వాల్..!

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version