Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Tuck Jagadish: ‘టక్‌’ సినిమా.. పాట వెనుక ఇంత జరిగిందా!

Tuck Jagadish: ‘టక్‌’ సినిమా.. పాట వెనుక ఇంత జరిగిందా!

  • September 7, 2021 / 02:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tuck Jagadish: ‘టక్‌’ సినిమా.. పాట వెనుక ఇంత జరిగిందా!

‘టక్‌ జగదీష్‌’ సినిమాలో థీమ్‌ సాంగ్‌గా ‘టక్‌’ అనే పాటను ఇటీవల యూట్యూబ్‌లో విడుదల చేశారు. దానికి ప్రచారంగా పనికొస్తుందని ఓ చిన్న వీడియో కూడా విడుదల చేశారు. అందులో ఆ పాటను తొలుత నానిని పాడమందామని దర్శకుడు శివ నిర్వాణ, సంగీత దర్శకుడు గోపీసుందర్‌ ప్రయత్నించగా… ఆఖరికి శివనే పాడాల్సి వస్తుంది. నిజంగా బయట కూడా ఇలానే జరిగిందా… కావాలని వీడియో చేశారా అనే అనుమానం రాకమానదు. దీనికి శివ ఇటీవల క్లారిటీ ఇచ్చారు.

అప్పుడప్పుడు పాటలు రాస్తారు కానీ, పాటలు పాడరట. కానీ ‘టక్‌ జగదీష్‌’ కోసం అనుకోకుండా పాడాల్సి వచ్చిందట. సంగీత దర్శకుడు గోపీసుందర్‌తో రీరికార్డింగ్‌ పనులు చూస్తున్నప్పుడు ఓ చోట చిన్న బిట్‌ సాంగ్‌ ఉంటే బాగుంటుంది అనిపించిందట శివకి. తనకున్న చిన్నపాటి సాహిత్యానుభవంతో పాట రాసి, పాడి వినిపిస్తే… నాని బాగుందన్నారట. అయితే ఆ పాటను మరొకరితో పాడిద్దామని తొలుత అనుకున్నారట. కానీ నాని… ‘శివ నువ్వే ఈ పాట పాడేయ్‌’ అన్నారట. అలా పాట పాడారట శివ.

నాని.. ఈ సినిమాను ఓకే చేసే సమయంలోనూ ఇదే జరిగిందట. ‘మజిలీ’ అయిన వెంటనే నానికి ‘టక్‌ జగదీష్‌’ కథ చెప్పాలని శివ అనుకున్నారట. ఒక రోజు నాని ఆఫీసుకి వెళ్లి కథ చెప్పారట. కథ వినగానే నానికి బాగా నచ్చి చేసేద్దామన్నారట. నిజానికి కథ వినడానికి వచ్చేటప్పుడు నాని.. శివకి ‘నో’ చెప్పాలనే అనుకున్నారట. కారణం అంతకుముందు శివ చేసినవన్నీ… ప్రేమకథలే. మళ్లీ అలాంటి కథే చెబుతానేమో అని వద్దునుకున్నారట. కానీ భూదేవిపురం, భూకక్షలు అని చెప్పగానే ఎగ్జైట్‌ అయ్యి… కథ విని ఓకే చేశారట నాని.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajesh
  • #Daniel Balaji
  • #Devadarsini
  • #Harish Peddi
  • #jagapathi babu

Also Read

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

related news

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

trending news

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

57 mins ago
Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

3 hours ago
I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

23 hours ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

1 day ago

latest news

Nidhhi Agerwal: నచ్చినోడు దొరకడం లేదు.. సౌత్‌ అబ్బాయి అయితే బెటర్‌: హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

18 mins ago
Naga Vamsi: ఫ్యాక్ట్‌ చెక్‌: నాగవంశీ @ ఫంక్షన్‌ వీడియో.. నిజమేనా?

53 mins ago
Sai pallavi : డైరెక్టర్లు ఎప్పుడైనా కిస్సింగ్ సీన్ చేయమని అడిగారా?.. సాయి పల్లవి ఆసక్తికర సమాధానం!

1 hour ago
Rajinikanth : రజనీకాంత్ సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారా..? తలైవా ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్న వార్త!

2 hours ago
Lenin Twitter Review: ‘లెనిన్’తో అఖిల్ హిట్టు కొట్టేశాడా?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version