Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Kalki 2898 AD: ‘కల్కి 2898 ad’ కి కలిసి రాలేదు.. ‘దేవర’ ‘పుష్ప 2’..లు క్యాష్ చేసుకున్నాయి..!

Kalki 2898 AD: ‘కల్కి 2898 ad’ కి కలిసి రాలేదు.. ‘దేవర’ ‘పుష్ప 2’..లు క్యాష్ చేసుకున్నాయి..!

  • December 9, 2024 / 03:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki 2898 AD: ‘కల్కి 2898 ad’ కి కలిసి రాలేదు.. ‘దేవర’ ‘పుష్ప 2’..లు క్యాష్ చేసుకున్నాయి..!

ఈ మధ్య కాలంలో జనాలు థియేటర్లకు రావడం తగ్గించారు. ఈ విషయం గురించి అందరికీ తెలిసిందే.కొంతమంది పెరిగిన టికెట్ రేట్లతో థియేటర్లకు రావడం మానేస్తున్నారు. ఇంకొంత మంది వీకెండ్ మిస్ అయితే ‘ఇక ఓటీటీలో చూసుకోవచ్చులే’ అని బాగున్న సినిమాలను కూడా థియేటర్లలో చూడటం మానేసి లైట్ తీసుకుంటున్నారు. సో ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకునే.. పీవీఆర్, ఇనాక్స్ వంటి సంస్థలు ‘మూవీ పాస్ పోర్ట్’ ని ప్రవేశ పెట్టాయి.

Kalki 2898 AD

రూ.349 లతో ఈ పాస్ తీసుకుంటే నెలకు 4 సినిమాలు ఫ్రీగా చూడొచ్చు. అంటే ఆన్లైన్ బుకింగ్స్ లో వాటికి టాక్సులు, జీ.ఎస్.టి..లు వంటివి పడతాయి అనుకోండి. అయినప్పటికీ ఒక్కో సినిమాని వంద రూపాయల లోపే చూడొచ్చు. ఈ ఆఫర్ ను కేవలం సోమవారం నుండి గురువారం వరకు మాత్రమే పెట్టాయి ఈ సంస్థలు. అందులో కూడా గురువారం రిలీజ్ అయ్యే పెద్ద ‘సినిమాలకి ఈ ఆఫర్ వర్తించదు’ అని కొత్త రూల్ పెట్టాయి ఈ సంస్థలు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మరోసారి వార్తల్లో మంచు కుటుంబం ఈసారి ఏమవుతుందో?
  • 2 సంధ్య థియేటర్ ఘటనపై సుకుమార్ ఎమోషనల్ కామెంట్స్!
  • 3 విజయ్ దేవరకొండ పెళ్లి.. అసలైన వ్యక్తే క్లారిటీ ఇచ్చారుగా..!

అది కూడా ఈ మధ్యనే. ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ ( The GOAT) నుండి ఈ షరతులు పెట్టారు. అయితే ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD) సినిమాకి మాత్రం ఈ ఆఫర్ పెట్టలేదు.ఆ సినిమా జూన్ 27 గురువారం రోజున విడుదల చేయడం జరిగింది. ఆ సినిమాకు రూ.400 టికెట్ రేటుని పూర్తిగా తీసేసి టాక్సులు మాత్రమే వసూల్ చేశారు. చాలా మంది రూ.39కే ఆ సినిమాని చూశారు. అయితే తాజాగా వచ్చిన ‘పుష్ప 2’ కూడా గురువారం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

దీనికి మాత్రం మూవీ పాస్ పని చేయలేదు. కేవలం గురువారం రోజున మాత్రమే కాదు, వీక్ డేస్ లో కూడా ఈ పాస్ తో ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule)  ని చూడలేము. రెండు నెలల ముందు వచ్చిన ‘దేవర’ కి కూడా ఈ పాస్ పనిచేయలేదు. సో ఈ పాస్ పనిచేయకపోవడం వల్ల ‘పుష్ప 2’ ‘దేవర’ (Devara) వంటి సినిమాలకి బాగా కలిసొచ్చింది. కానీ ‘కల్కి 2898 ad’ సినిమాకి ఇలా చేయకపోవడం వల్ల రూ.100 కోట్లకి పైగా వసూళ్లు తగ్గినట్లు సమాచారం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Pushpa 2

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

17 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

17 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

17 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

18 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

20 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

17 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

17 hours ago
Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

18 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

19 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version