Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » కైరా మనసుదోచుకున్న హీరో ఎవరంటే ?

కైరా మనసుదోచుకున్న హీరో ఎవరంటే ?

  • August 1, 2018 / 12:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కైరా మనసుదోచుకున్న హీరో ఎవరంటే ?

బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగు వారికి బాగా దగ్గరైంది. ఇందులో మహేష్ బాబుని తన ప్రేమలో పడేసింది. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన నటిస్తోంది. బోయపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే సంక్రాంతికి థియేటర్లోకి రానుంది. ఈ రెండు సినిమాల మధ్య కైరా ఓ వెబ్ సిరీస్ లో నటించింది. కరణ్‌ జోహార్‌, అనురాగ్‌ కశ్యప్, దివాకర్‌ బెనర్జీ, జోయా అక్తర్‌ కలిసి డైరక్ట్ చేసిన ఈ సిరీస్ పేరు “లస్ట్‌ స్టోరీస్‌”. ఇందులోను మంచి నటన ప్రదర్శించింది. సినిమాలు, వెబ్ సిరీస్ అంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ రీసెంట్ గా పుట్టినరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా ఆమె గురించి ఆసక్తికర సంగతి తెలిసింది. అదే ఆమె ప్రేమలో ఉన్న సంగతి. బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాని కైరా తన బర్త్ డే వేడుకకి ఆహ్వానించింది.

ఆహ్వానితులందరూ ఉన్నప్పటికీ ఇద్దరూ ఎంతో చనువుగా ఉన్నారు. వారిద్దరి తీరు చూసి ప్రేమలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. కెరీర్ జోరుగా సాగుతున్న సమయంలో ప్రేమ జోలికి పోతే తన కెరీర్ ఏమవుతుందోనని కైరా కొంత ఆందోళన పడుతోంది. అందుకే ప్రేమ విషయాన్ని అధికారికంగా చెప్పడానికి భయపడుతోంది. ఆ వేడుక తర్వాత ఈ విషయాన్ని విలేఖరులు అడిగితే “నో కామెంట్” అంటూ తప్పించుకుంది. మరి ఎప్పుడు ప్రేమ విషయాన్ని స్వయంగా బయటపెడుతుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kiara Advani
  • #Bharat Ane Nenu Movie
  • #Kiara Advani
  • #Kiara Advani Movies
  • #Kiara Advani New Movie

Also Read

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

related news

Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

trending news

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

21 mins ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

1 hour ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

2 hours ago
Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

4 hours ago
Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

5 hours ago

latest news

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

7 hours ago
Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

8 hours ago
Sing-Geetham: 45 ఏళ్ల క్రితం రాసుకున్న కథతో ఇప్పుడు సినిమానా? అప్పుడెవరికి చెప్పారంటే ?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version