Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Acharya Movie: కంటెంట్‌ ఉన్న ఎప్పుడొచ్చినా ఫర్వాలేదా?

Acharya Movie: కంటెంట్‌ ఉన్న ఎప్పుడొచ్చినా ఫర్వాలేదా?

  • November 29, 2021 / 03:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Acharya Movie: కంటెంట్‌ ఉన్న ఎప్పుడొచ్చినా ఫర్వాలేదా?

సిద్ధాస్‌ సాగా పేరుతో ‘ఆచార్య’ నుండి ఇటీవల ఓ టీజర్‌ వీడియో వచ్చింది. మీరు కూడా చూసే ఉంటారు. చరణ్‌ పాత్ర గురించి, లుక్‌ గురించి, సినిమా కాన్సెప్ట్‌ గురించి చక్కగా వివరించేలా టీజర్‌ను కట్‌ చేసింది చిత్రబృందం. ఈ టీజర్‌ వచ్చినప్పటి నుండి సోషల్‌ మీడియాలో రెండు రకాల చర్చ అయితే నడుస్తోంది. ఒకటి పులి, పులి పిల్ల షాట్‌. రెండోది సినిమా రిలీజ్‌ డేట్‌. ‘ఆచార్య’ను ఫిబ్రవరి 4న విడుదల చేస్తామని ఇప్పటికే చిత్రబృందం ప్రకటించేసింది. అయితే అప్పుడు చిన్నగా ఉన్న చర్చ ఇప్పుడు పెద్దదైంది.

టాలీవుడ్‌ అనధికారికంగా అయినా అధికారికంగా అయినా చెప్పే మాట పెద్ద హీరోల సినిమాలు పండగ సీజన్లలో రావాలి. అందుకే సంక్రాంతి, సమ్మర్‌, దసరా రోజుల్లో సినిమాలు తీసుకొస్తుంటారు. ఆ లెక్కన చూస్తే ‘ఆచార్య’ ఆ సమయంలో రావడం లేదు. టాలీవుడ్‌లో అన్‌ సీజన్‌గా పిలిచే ఫిబ్రవరిలో సినిమా తీసుకొస్తున్నారు. పరీక్షల సమయం, ప్రిపరేషన్‌ సమయం కావడం వల్ల ఈ సమయంలో వసూళ్లు ఎక్కువగా ఉండవు అంటుంటారు. దీంతో సినిమా ఫిబ్రవరిలో వస్తే ఓకేనా అనే చర్చ నడుస్తోంది.

అన్‌సీజన్‌ మాటలు నమ్మే, చెప్పే ఇండస్ట్రీ… ఇంకో విషయం కూడా చెబుతూ ఉంటుంది. అదే కంటెంట్‌ ఉన్నవాడికి కటౌట్‌తో సంబంధం లేదు. కంటెంట్‌ ఉన్న సినిమాకు డేట్‌తో పని లేదు అని. ఆ లెక్కన సినిమాలో కంటెంట్‌ బలంగా ఉంది కాబట్టే అన్‌ సీజన్‌లో వస్తున్నారేమో అని అనుకోవచ్చు కదా అంటూ ‘ఆచార్య’ గురించి మరో రకం చర్చ కూడా నడుస్తోంది. వీటిలో ఏ చర్చ నెగ్గుతుందో తెలియాలంటే కష్టం కానీ. సినిమా విడుదలయ్యాక ఏది నిజమో తేలిపోతుంది. అంతా కొరటాల శివ చేతుల్లో ఉందనేది మాత్రం నిజం.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Chiranjeevi​​
  • #koratala siva
  • #Pooja Hegde
  • #Ram Charan

Also Read

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

related news

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

trending news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

17 hours ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

17 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

17 hours ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

17 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

18 hours ago

latest news

NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

2 mins ago
Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

1 hour ago
Parthiban: నో క్యాస్ట్ సర్టిఫికెట్… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు

2 hours ago
Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

NTR – NEEL : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version