Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jailer 2: అక్టోబర్‌ క్లాష్‌: ‘జైలర్‌’ అనుకున్న డేట్‌కి రావడం లేదా?

Jailer 2: అక్టోబర్‌ క్లాష్‌: ‘జైలర్‌’ అనుకున్న డేట్‌కి రావడం లేదా?

  • July 29, 2026 / 01:25 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jailer 2: అక్టోబర్‌ క్లాష్‌: ‘జైలర్‌’ అనుకున్న డేట్‌కి రావడం లేదా?

అక్టోబరులో మన దగ్గర ఏ సినిమాలు వస్తాయి, ఏవి ఆగిపోతాయి అనే లెక్క ఇంకా పూర్తిస్థాయిలో తేలడం లేదు. దసరాకు వస్తామంటూ కొన్ని సినిమాలు ప్రకటించాయి. వాటి సంగతి ఇంకో సందర్భంలో చూద్దాం. ఇప్పుడు తమిళనాట అక్టోబరు క్లాష్‌ గురించి ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే అక్టోబరు 15 వర్సెస్‌ అక్టోబరు 16 అనే చర్చ ఇప్పుడు కోడంబాక్కం వర్గాల్లో నడుస్తోంది. అక్టోబరు 16న ధనుష్‌ ‘ఓం’ సినిమా రానుండగా.. అక్టోబరు 15న తామొస్తామని ఇటీవల ‘జైలర్‌ 2’ చెప్పింది.

Jailer 2

ఈ రెండు సినిమాల్లో ఒకటి డ్రాప్‌ అవ్వడం పక్కా అని గత కొన్ని రోజులుగా కోలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఆ డ్రాప్‌ అయ్యేది శ్రాక్రిఫైస్‌ స్టార్‌ ధనుషే అని.. గతంలో ఆయన రిలీజ్‌ డేట్‌లు త్యాగం చేసిన సినిమా లిస్ట్‌తో ఆ మధ్య కోలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే రీసెంట్‌గా రిలీజ్‌ చేసిన సినిమా ప్రచార చిత్రాల్లో ‘ఓం’ టీమ్‌ తమ సినిమా రిలీజ్‌ డేట్‌ని అక్టోబరు 15 అనే చెబుతోంది. అంటే ఈ సినిమా ఇప్పటివరకు వాయిదాకు సిద్ధమవ్వలేదు అని చెప్పొచ్చు.

అదే జరిగితే అనుకున్న తేదీకి ‘జైలర్‌ 2’ సినిమా రాకపోవచ్చు అనే డిస్కషన్‌ మొదలైంది. సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ విషయంలో కొన్ని ఆలస్యాలు అవుతున్నాయని, మొత్తంగా అక్టోబరు డేట్‌ను ‘జైలర్‌’ మిస్‌ అవుతారు అని అంటున్నారు. దీంతో అక్టోబరు క్లాష్‌ ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఇద్దరూ వస్తే కోలీవుడ్‌లో అదో రకం సందడి పక్కా. ఇక అదే సమయానికి తెలుగులో చిరంజీవి ‘విశ్వంభర’ వస్తుంది అని అంటున్నారు. కానీ ఇప్పటివరకు సినిమా టీమ్‌ నుండి ఎలాంటి సమాచారం.

ఇక ధనుష్‌ శాక్రిఫైస్‌ల సంగతి చూస్తే.. కమల్‌ హాసన్‌ ‘ఇండియన్‌ 2’ సినిమా కోసం ఒకసారి ‘రాయన్‌’ సినిమా వాయిదా వేసుకున్నాడు ధనుస్‌. ఆ తర్వాత అజిత్‌ ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ సినిమా కోసం కోసం తన ‘ఇడ్లీ కడాయి’ సినిమాను వాయిదా వేశాడు.

బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jailer 2

Also Read

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

trending news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

11 mins ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

19 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

20 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

20 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

21 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

24 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version