Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

  • July 29, 2026 / 01:02 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

అల్లు అర్జున్‌ (Allu Arjun) ఫ్యాన్స్‌ అసోసియేషన్‌.. కొన్ని నెలల క్రితం ఏర్పాటైన ఈ అభిమాన సంఘం వివిధ రాష్ట్రాల్లో మంచి పనులు చేస్తోంది. కొన్ని సేవా కార్యక్రమాలు, కొన్ని అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వారందరినీ ఒక దగ్గరకు తీసుకొచ్చి అల్లు అర్జున్‌ అండ్‌ కో. ఇటీవల ఓ కార్యక్రమం ఏర్పాటు చేసింది. వేల సంఖ్యలో ఫ్యాన్స్‌ వచ్చారు అంటూ మొదలైన కార్యక్రమం వందల సంఖ్యలో వచ్చారు అంటూ ముగిసింది. అక్కడేం జరిగింది, ఎంతమంది వచ్చారు అనే విషయాలను పక్కన పెడితే.. ఆ స్టేజీపై అల్లు అర్జున్‌ మాట్లాడిన విషయాలు మాత్రం అదిరిపోయాయి.

Allu Arjun

తన గురించి, తన అభిమానుల గురించి, వారు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి, తన టీమ్‌ గురించి, సన్నిహితుల గురించి బన్నీ బాగా మాట్లాడాడు. ఈ క్రమంలో టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయిన ఫ్యాన్‌ వార్‌ గురించి కూడా మాట్లాడాడు. ఆ మాటలు ఇప్పుడు ఆయన్ను శభాష్‌ అనేలా చేస్తున్నాయి. అలాగే ఓ ప్రశ్నను కూడా లేవనెత్తుతున్నాయి. ఒకరిపై విమర్శలు చేయడం సరైనది కాదు. మనకు నచ్చని వాళ్ల కోసం మన డబ్బు ఖర్చు పెట్టము. అలాగే, మనకు నచ్చని వాళ్ల కోసం మన సమయం, డబ్బు, శక్తి ఎందుకు ఖర్చు చేయాలి అని ప్రశ్నించారు.

Allu Arjun About Fan Wars

సోషల్‌ మీడియాలో వచ్చే ట్రోల్‌పై స్పందించడం కంటే, ఆ సమయాన్ని మీ సొంత ఎదుగుదల కోసం ఉపయోగించుకోండి. మీకు నచ్చిన పని చేయండి. నీకు నచ్చిన అమ్మాయి ఇంటి ముందు కూర్చోండి. పర్లేదు కనీసం నువ్వు ఆ సమయాన్ని అయినా ఆస్వాదిస్తారు కదా. ఎవరినీ ఎప్పుడూ ట్రోల్స్ చేయకండి. టైమ్‌, ఎనర్జీ ఏదైనా అనుకోండి. ప్రతి మనిషికి ఒక రోజులో 100 శాతం ఉందనుకుంటే, దాన్ని మీరు దేనికి వాడతారనేది ముఖ్యం అని అభిమానులకు బన్నీ సూచించాడు.

అయితే, ఇక్కడ ఒకటే ప్రశ్న. బన్నీ (Allu Arjun) చెప్పిన మాటను తన అభిమానులు (అని చెప్పుకునేవాళ్లు) వింటారా అని. ఎందుకంటే బన్నీ స్పీచ్‌ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. ‘మీ హీరో ఎప్పుడైనా ఇలా మాట్లాడాడా? ఇలా మంచి మాటలు చెప్పాడా?’ అంటూ తిరిగి ఇతర హీరోలను, వారి ఫ్యాన్స్‌ ట్రోల్‌ చేస్తున్నారు. ఇదన్నమాట పరిస్థితి.

‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun

Also Read

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

related news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

trending news

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

47 mins ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

2 hours ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

3 hours ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

4 hours ago
Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

1 day ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

1 hour ago
Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

3 hours ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

4 hours ago
Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

8 hours ago
Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version