Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » నందమూరి హీరో గడ్డం పెంచాడు..రావణుడి అవతారం కోసమేనా?

నందమూరి హీరో గడ్డం పెంచాడు..రావణుడి అవతారం కోసమేనా?

  • February 29, 2020 / 02:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నందమూరి హీరో గడ్డం పెంచాడు..రావణుడి అవతారం కోసమేనా?

నందమూరి కళ్యాణ్ రామ్ తాజా లుక్ ఆసక్తి రేపుతోంది. నాగ శౌర్య హీరోగా నిర్మాత మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఓ నూతన చిత్ర ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆయన హాజరయ్యారు. ఐతే కళ్యాణ్ రామ్ బాగా పెరిగిన గుబురు గెడ్డంతో కనిపించారు. కళ్యాణ్ రామ్ గడ్డం పెంచడానికి కారణం తన తదుపరి సినిమాలో పాత్రకోసమే అనే టాక్ వినిపిస్తుంది. ఐతే కొద్దిరోజుల క్రితం కళ్యాణ్ రామ్ ఓ కొత్త దర్శకుడితో రావణ అనే టైటిల్ తో సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

Is Kalyan Ram's New Makeover For That Movie1

మరి రావణ చిత్రం కోసమే కళ్యాణ్ రామ్ అలా గెడ్డం పెంచాడని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. మీడియం బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తారట. డెబ్యూ డైరెక్టర్ మల్లాది వశిష్ట ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారట. అలాగే మైత్రి మూవీ మేకర్స్ తో కళ్యాణ్ రామ్ ఓ మూవీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఆ చిత్రం కూడా కళ్యాణ్ రామ్ గెటప్ వెనుక కారణం అయివుండొచ్చు. మరి దీనిపై స్పష్టత రావాలంటే మూవీ ప్రకటన వరకు ఆగాల్సిందే. ఇక కళ్యాణ్ రామ్ తన తమ్ముడు ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేస్తున్న చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalyan Ram
  • #malladi
  • #malladi vasishta
  • #Nandamuri Kalyan Ram
  • #Ravana

Also Read

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

related news

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

trending news

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

24 mins ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

3 hours ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago

latest news

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

1 hour ago
Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

2 hours ago
Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

3 hours ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

4 hours ago
Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version