Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Kiara Advani ,Sidharth Malhotra: కియారా- సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో..!

Kiara Advani ,Sidharth Malhotra: కియారా- సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో..!

  • August 23, 2022 / 07:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiara Advani ,Sidharth Malhotra: కియారా- సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో..!

బాలీవుడ్‌ ప్రేమ జంటలు ఒక్కొక్కటిగా పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని సాగిస్తున్నాయి. ఆల్రెడీ రణ్ బీర్- అలియా జంట ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు అందరి దృష్టి కియారా అద్వానీ-సిద్దార్థ్‌ మల్హోత్రాల పై పడింది. గత కొంతకాలంగా ఈ జంట డేటింగ్‌లో ఉండనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వీరి రిలేషన్‌ పై ఈ జంట ఎప్పుడూ స్పందించింది లేదు. ఈ విషయాన్ని సీక్రెట్ గానే వ్యవహరిస్తూ వచ్చింది.

అయితే వీళ్ళు ఛాన్స్ దొరికిన ప్రతీసారి హాలీడే ట్రిప్ లు వేయడం, ముంబై రోడ్లపై చెట్టాపట్టాలేసుకుని తిరగడం వంటివి మీడియాకి చిక్కాయి. ఓ మాదిరి న్యూస్ లు దొరికితేనే అక్కడి మీడియా వదిలిపెట్టదు.. మరి ఇలాంటి న్యూస్ లు దొరికితే కామ్ గా ఉంటుందా? ఏకిపారేసింది.అందుకే వీరి మధ్య సమ్‌థింగ్‌, సమ్‌థింగ్‌ ఉందని అంతా భావిస్తున్నారు. ఈ విషయం పై దర్శకుడు, నిర్మాత అయిన కరణ్‌ జోహార్‌ క్లారిటీ రప్పించాడు. తన కాఫీ విత్‌ కరణ్‌ టాక్ షో వేదికగా ఈ షో పై క్లారిటీ వచ్చేలా చేశాడు.

ఇటీవల షోకు గెస్ట్ గా వచ్చిన సిద్ధార్థ్‌ మల్హోత్రా…తన కెరీర్‌ ప్లాన్‌ గురించి కరణ్‌ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ .. ‘నేను సంతోషకరమైన, ప్రకాశవంతమైన జీవితాన్ని కోరుకుంటున్నాను’ అంటూ జవాబిచ్చాడు. అందుకు కరణ్ ‘కియారాతోనేనా?’ అంటూ ప్రశ్నించగా .. ‘ఆమె అయితే ఇంకా బాగుంటుంది’ అంటూ సిద్దార్థ్ తన ప్రేమ విషయాన్ని బయటపెట్టేసాడు. అలాగే షాహిద్‌ కపూర్‌తో కలిసి కియారా ఈ షోకి వచ్చినప్పుడు ‘నాకు ఇండస్ట్రీలో అంత్యంత క్లోజ్‌ షాహిద్‌ కపూర్ అని చెప్పిన కియారా.

ఆ తర్వాత సిద్దార్థ్ గురించి స్పందిస్తూ… అతను ఫ్రెండ్‌ కంటే ఎక్కువ! అంటూ బదులిచ్చింది. దీంతో షాహిద్ కపూర్.. ‘ఈ ఏడాది లోపు బిగ్ అనౌన్స్మెంట్ రావచ్చు, సినిమా గురించి అయితే కాదు’ అంటూ కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. మొత్తానికి వీళ్ళ పెళ్లి కూడా ఈ ఏడాది జరిగే అవకాశాలు అయితే లేకపోలేదని షాహిద్ క్లారిటీ ఇచ్చేశాడు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kiara Advani
  • #Actress Kiara Advani
  • #Kiara
  • #Kiara Advani
  • #RC15

Also Read

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

related news

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Dhootha: చేతులు మారుతున్న నాగచైతన్య బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌.. త్వరలో ప్రారంభం

Naagin: సినిమాగా మారబోతున్న బ్లాక్‌బస్టర్‌ సీరియల్‌.. ఆ గ్లామర్‌ హీరోయిన్లే నటిస్తారా?

Nani-Sujith : సుజిత్ – నాని కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

trending news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

25 mins ago
Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

5 hours ago
Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

6 hours ago
Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

1 day ago
Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

1 day ago

latest news

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

1 hour ago
Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

2 hours ago
Suriya – Venky: సూర్య కొత్త సినిమా పేరు ఇదేనా? రెండు చోట్లా ఇబ్బంది లేకుండా?

Mrunal Thakur: రిజెక్షన్స్‌.. అప్‌ అండ్‌ డౌన్స్‌.. మృణాల్‌ ఠాకూర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Apollo Issue: అపోలో దగ్గర తోపులాట.. తప్పెవరిది? మెగా ఫ్యామిలీదా? ఫ్యాన్స్‌దా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version