Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Lucifer Telugu Remake: ‘లూసిఫర్‌’ రీమేక్‌లో వరుసలు మారుతున్నాయా

Lucifer Telugu Remake: ‘లూసిఫర్‌’ రీమేక్‌లో వరుసలు మారుతున్నాయా

  • August 17, 2021 / 08:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lucifer Telugu Remake: ‘లూసిఫర్‌’ రీమేక్‌లో వరుసలు మారుతున్నాయా

ఇతర భాషల్లో ఘన విజయం సాధించిన సినిమాలను తెలుగులోకి తీసుకురావడానికి మన దర్శకనిర్మాతలు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఫక్తు కమర్షియల్‌ సినిమాల దగ్గరకు వచ్చేసరికి పెద్ద ఇబ్బందేం ఉండదు. ఎందుకంటే అందులో తెలుగు సినిమా ప్రేక్షకులకు అవసరమైన అన్ని ఎలిమెంట్స్‌ ఉంటాయి. అయితే ప్రయోగాత్మక సినిమాల దగ్గరకు వచ్చేసరికి మాత్రం లెక్క మారిపోతుంది. అలాంటి పరిస్థితే ఇప్పుడు ‘లూసిఫర్‌’ విషయంలో వచ్చింది అంటున్నారు. ‘లూసిఫర్‌’ సినిమా రీమేక్‌ పనులు ఇటీవల మొదలయ్యాయి.

అయితే సినిమాలో నటీనటుల ఎంపిక విషయంలో ఇంకా చిన్న డౌటానుమానం ఉందట. ఇందులో కథానాయిక పాత్రలో నయనతార నటిస్తుందని ఇటీవల మరోసారి వార్తలొచ్చాయి. అయితే ఆమె పాత్ర చిరంజీవి సోదరి అని అంటుండటంతో… అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నయనతార… చిరంజీవి సోదరిగానా అంటూ పెదవి విరుస్తున్నారు. అయితే ఇక్కడే మరో మాట వినిపిస్తోంది. అదే కథలో వరుసల్లో మార్పులు. ‘లూసిఫర్‌’ లెక్క ప్రకారం చూస్తే…. మోహన్‌లాల్‌ సోదరిగా మంజు వారియర్‌ నటించింది. ఆమె పాత్ర సినిమా చాలా కీలకం. హీరో తర్వత అంత కీలకం ఆమెనే.

దీంతో ఆ పాత్రను నయనతారకు ఇచ్చారని అన్నారు. అయితే ఇందులో నయనతార… చిరంజీవి సోదరిగా కనిపించదని, ప్రేయసిగా ఉంటుందని టాక్‌. అంటే ప్రేయసి తండ్రి చిరంజీవికి గురువు అన్నమాట. ఆ గురువుగారి కూతురు కోసం హీరో పడే కష్టం ఈ సినిమా అంటున్నారు. ఇదంతా చదువుతుంటే ‘మాస్టర్‌’లో గురు శిష్యుల కాంబినేసన్‌ గుర్తొస్తోంది కదూ. చూద్దాం చిత్రబృందం తారాగణం మీద క్లారిటీ ఇస్తే కానీ ఈ సమస్య తీరదు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Konidela Productions
  • #Lucifer
  • #Lucifer Remake
  • #Megastar Chiranjeevi

Also Read

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

related news

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

4 hours ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

4 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

17 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

46 mins ago
హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

1 hour ago
FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

2 hours ago
Ameesha Patel: భుజంపై చేయేస్తే డేటింగేనా.. మాజీ స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version