Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఆమె స్టేటస్ చూసి కంగారుపడిన ఫ్యాన్స్, అది జస్ట్ జోక్ అని క్లారిటీ ఇచ్చిన నిధి

ఆమె స్టేటస్ చూసి కంగారుపడిన ఫ్యాన్స్, అది జస్ట్ జోక్ అని క్లారిటీ ఇచ్చిన నిధి

  • October 14, 2019 / 12:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆమె స్టేటస్ చూసి కంగారుపడిన ఫ్యాన్స్, అది జస్ట్ జోక్ అని క్లారిటీ ఇచ్చిన నిధి

హీరోయిన్లు ఒక్కోసారి సరదాకి చేసే పనులు వాళ్ళకి అనవసరమైన తిప్పలు తెచ్చిపెడుతుంటాయి. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ విషయంలోనూ అదే జరిగింది. అమ్మడు మొన్నామధ్య తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో “ఎంగేజ్డ్” అని స్టేటస్ పెట్టింది. ఆ స్టేటస్ చూసిన ఆమె అభిమానులందరూ.. ఆమెకు పెళ్లి నిశ్చితార్ధం అయిపోయిందేమో అనుకొన్నారు. చాలామంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ బాధపడ్డారు కూడా. అయితే.. ఎంగేజ్డ్ అంటే మీరు అనుకొంటున్నట్లుగా పెళ్ళికి కాదని, పనిలో ఎంగేజ్ అయ్యాయని వివరణ ఇచ్చుకొంది నిధి అగర్వాల్. దాంతో ఆమె ఫ్యాన్స్ కూడా చల్లబడ్డారు.

nidhhi-agerwal-engaged

ఇకపోతే.. “ఇస్మార్ట్ శంకర్”తో సూపర్ హిట్ అందుకోవడంతోపాటు తన అందాల ఆరబోతతో ఆడియన్స్ ను ఆకట్టుకొన్న నిధికి ప్రస్తుతం తెలుగులో ఎంక్వైరీస్ గట్టిగానే ఉన్నప్పటికీ.. ఆఫర్ మాత్రం ఇంకా ఫిక్స్ అవ్వలేదు. అందుకు కారణం.. ఆ సినిమా సక్సెస్ క్రెడిట్ ను నిధి కంటే ఎక్కువగా నభా తన పి.ఆర్ టీం సహాయంతో గట్టిగా క్యాష్ చేసుకోవడం. మరి నిధి ఎప్పుడు మెల్కొంటుందో చూడాలి.

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ismart Shanka
  • #Mr. Majnu Movie
  • #Nabha Natesh
  • #Niddhi
  • #Niddhi Agerwal

Also Read

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

related news

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

trending news

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

1 hour ago
Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

2 hours ago
Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

3 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

3 hours ago
Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

16 hours ago

latest news

Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

1 hour ago
AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

3 hours ago
Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

17 hours ago
Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

18 hours ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version