Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nikhil : నిఖిల్ ‘స్వయంభు’ ఫిబ్రవరి 13న రిలీజ్ అయ్యేలా లేదుగా..!

Nikhil : నిఖిల్ ‘స్వయంభు’ ఫిబ్రవరి 13న రిలీజ్ అయ్యేలా లేదుగా..!

  • January 23, 2026 / 02:54 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nikhil : నిఖిల్ ‘స్వయంభు’ ఫిబ్రవరి 13న రిలీజ్ అయ్యేలా లేదుగా..!

టాలీవుడ్‌లో తనదైన సినిమాల ఎంపికతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నిఖిల్ సిద్దార్థ్. స్వామి రారా, ఎక్కడికిపోతావు చిన్నవాడా, అర్జున్ సురవరం వంటి విభిన్న చిత్రాలతో ప్రేక్షకుల మెప్పు పొందిన నిఖిల్, కార్తికేయ 2 విజయం తర్వాత పాన్ ఇండియా స్థాయిలో మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని ఆయన ప్రకటించిన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ ‘స్వయంభు’.

Nikhil

ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నది భరత్ కృష్ణమాచారి. పూర్తిగా పిరియాడికల్-మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, మేకింగ్ వీడియో విజువల్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. యుద్ధ వీరుడిగా నిఖిల్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక సంగీతం విషయానికి వస్తే, KGF వంటి ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం అందించిన రవి బస్రుర్ ఈ మూవీకి స్వరాలు సమకూర్చారు. ఆయన నేపథ్య సంగీతం ఈ కథకు ప్రధాన బలం అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ఫిబ్రవరి 13న విడుదల అనే ప్రచారం ఉన్నప్పటికీ, షూటింగ్ ఇంకా పూర్తికాకపోవడం, ప్రమోషన్స్ హడావుడి ఇంకా మొదలు కాకపోవడంతో కేవలం 20 రోజులు మాత్రమే ఇంకా మిగిలివుండటంతో, విడుదల తేదీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో వాయిదా వార్తలు వినిపిస్తున్నా, అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. ఈ సినిమాలో నిఖిల్ పూర్తిగా కొత్త అవతార్‌లో కనిపించనున్నాడని టాక్. పాన్ ఇండియా రిలీజ్ లక్ష్యంగా రూపొందుతున్న స్వయంభు రిలీజ్ పై క్లారిటీ రావాలంటే చిత్ర యూనిట్ స్పందిస్తే తప్ప ఈ విషయంలో సినీ ప్రేక్షకులకు విడుదలపై ఒక క్లారిటీ వచ్చేలా లేదు.

Mega 158 : చిరు సరసన హీరోయిన్ గా ఆ భామ..? బాబీ ప్లాన్ మాములుగా లేదుగా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nikhil Siddhartha

Also Read

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

related news

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

trending news

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

14 mins ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

7 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

12 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

13 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

14 hours ago

latest news

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

1 day ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version